MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopi-chandhff8ed4ad-8bb6-43ee-b1e0-276fc10b480b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopi-chandhff8ed4ad-8bb6-43ee-b1e0-276fc10b480b-415x250-IndiaHerald.jpgమ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో హీరోగా నటించి ... ఆ తర్వాత విలన్ పాత్రలలో నటించి ... మళ్లీ ఆ తర్వాత సినిమాల్లో హీరో పాత్రలలో నటిస్తూ ప్రస్తుతం హీరోగా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. గోపీచంద్ తన కెరియర్ లో ఎక్కువ శాతం మాస్ మూవీ లలో హీరో గా నటించి మాస్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకున్నారు. గోపీచంద్ ఆఖరుగా మారుతీ దర్శకత్వంలో రూపొందినటువంటి పక్కా కమర్షియల్ అనే పక్కా మాస్ కgopi chandh{#}Gopichand;Kushboo;jagapati babu;Kanna Lakshminarayana;Josh;Mass;sree;Music;Hero;Heroine;Tollywood;Cinemaగోపీచంద్ "రామబాణం" ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!గోపీచంద్ "రామబాణం" ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!gopi chandh{#}Gopichand;Kushboo;jagapati babu;Kanna Lakshminarayana;Josh;Mass;sree;Music;Hero;Heroine;Tollywood;CinemaWed, 05 Apr 2023 12:21:52 GMTమ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో హీరోగా నటించి ... ఆ తర్వాత విలన్ పాత్రలలో నటించి ... మళ్లీ ఆ తర్వాత సినిమాల్లో హీరో పాత్రలలో నటిస్తూ ప్రస్తుతం హీరోగా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. గోపీచంద్ తన కెరియర్ లో ఎక్కువ శాతం మాస్ మూవీ లలో హీరో గా నటించి మాస్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకున్నారు.

 గోపీచంద్ ఆఖరుగా మారుతీ దర్శకత్వంలో రూపొందినటువంటి పక్కా కమర్షియల్ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో చాలా వరకు విఫలం అయింది. ఈ మూవీ లో రాసి కన్నా హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ "రామబాణం" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. డింపుల్ హయాతి ఈ మూవీ లో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో జగపతి బాబు ... కుష్బూ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా లోని మొదటి పాట విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. ఈ మూవీ లోని "ఐ ఫోన్" అంటూ సాగే మొదటి పాట ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

11 మంది భార్యలు వదిలేసారు.. చివరికి 12వ భార్యను?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>