Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl0f9419f2-2421-41eb-8e7e-1752a8880b18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl0f9419f2-2421-41eb-8e7e-1752a8880b18-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది . ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో కూడా అటు విశేషకులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే మంచి ప్రదర్శన చేస్తారు అన్న ఆటగాళ్లు వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటే.. ఇక అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు ఎప్పటిలాగానే సత్తా చాటుతున్నారు అని చెప్పాలి. ఇక టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు కూడా ముందుకు సాగుతున్నాయ్. ఇలాంటి సమయంలో కొన్ని జట్లకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పాలి.. జట్టులో కీలక ప్లేయర్లIpl{#}rajath;Royal Challengers;Yevaru;Yuvaఆర్సిబికి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం?ఆర్సిబికి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం?Ipl{#}rajath;Royal Challengers;Yevaru;YuvaWed, 05 Apr 2023 14:30:00 GMTప్రస్తుతం ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది . ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో కూడా అటు విశేషకులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే మంచి ప్రదర్శన చేస్తారు అన్న ఆటగాళ్లు వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటే.. ఇక అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు ఎప్పటిలాగానే సత్తా చాటుతున్నారు అని చెప్పాలి. ఇక టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు కూడా ముందుకు సాగుతున్నాయ్. ఇలాంటి సమయంలో కొన్ని జట్లకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పాలి..


 జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు చివరికి గాయాల బారిన పడుతూ దూరమవుతున్నారు. అయితే కొంతమంది కొన్ని మ్యాచ్లకు మాత్రమే దూరం అవుతూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆయా ఫ్రాంచైజీ   లకు ఊహించని ఎదురిదెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈసారైనా కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఇక ఆ జట్టుకు ఇటీవల ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అన్నది మాత్రం తెలుస్తుంది.


 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రజత్ పాటిదర్ ఇక ఐపీఎల్ మొత్తానికి దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అతని కాళీ మడమకు గాయం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చివరికి అతనికి రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఐపిఎల్ సీజన్ మొత్తానికి దూరమైనట్లు ఆర్ సి బి యాజమాన్యం ప్రకటించింది. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. అయితే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది బెంగళూరు యాజమాన్యం.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>