Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chennai44a7cbb9-a5ae-4f79-a3fc-293c2cc3cd0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chennai44a7cbb9-a5ae-4f79-a3fc-293c2cc3cd0f-415x250-IndiaHerald.jpgహోమ్ గ్రౌండ్ అంటే చాలు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే గెలిచేసాం అన్న ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ లో ఏ జట్టు కూడా హోం గ్రౌండ్లో మ్యాచ్ ఆడ లేకపోయింది. కానీ ప్రస్తుతం ఇక వైరస్ ప్రభావం తగ్గడంతో అన్ని జట్లు కూడా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్లు ఆడగలుగుతున్నాయి అని చెప్పాలి. అయితే హోమ్ గ్రౌండ్ లో ప్రతి జట్టు కూడా ప్రత్యర్థుల మీద పూర్తి ఆధిపత్యం చాలా చలాయించడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఇక హోం గ్రౌండ్లో అటు ఆ జట్టుకు మద్దతు తెలిపేందుకు వచ్చే ప్రేChennai{#}Mumbai;Champion;Royal Challengers;Punjab;Lucknow;Chhapaak;Coronavirus;Rajasthan;Chennai;Delhi;Gujarat - Gandhinagar;Houseఐపీఎల్ : ఆ విషయంలో చెన్నై నెంబర్.1?ఐపీఎల్ : ఆ విషయంలో చెన్నై నెంబర్.1?Chennai{#}Mumbai;Champion;Royal Challengers;Punjab;Lucknow;Chhapaak;Coronavirus;Rajasthan;Chennai;Delhi;Gujarat - Gandhinagar;HouseWed, 05 Apr 2023 11:00:00 GMTహోమ్ గ్రౌండ్ అంటే చాలు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే గెలిచేసాం అన్న ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ లో ఏ జట్టు కూడా హోం గ్రౌండ్లో మ్యాచ్ ఆడ లేకపోయింది. కానీ ప్రస్తుతం ఇక వైరస్ ప్రభావం తగ్గడంతో అన్ని జట్లు కూడా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్లు ఆడగలుగుతున్నాయి అని చెప్పాలి. అయితే హోమ్ గ్రౌండ్ లో ప్రతి జట్టు కూడా ప్రత్యర్థుల మీద పూర్తి ఆధిపత్యం చాలా చలాయించడానికి  అవకాశం ఉంటుంది.  దీనికి తోడు ఇక హోం గ్రౌండ్లో అటు ఆ జట్టుకు మద్దతు తెలిపేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా ఊహించని రీతిలో ఉంటుంది అని చెప్పాలి.



 దాదాపు అన్ని జట్లకు కూడా హోమ్ గ్రౌండ్ లో మంచి రికార్డులే ఉంటాయి. అయితే ఇక ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అయితే సొంత గడ్డపై తిరుగులేని రికార్డు ఉంది అన్నది ప్రస్తుతం తెరమీదకి వచ్చిన గణాంకాల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇటీవలే మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అటు చెన్నై హోమ్ గ్రౌండ్ అయినా చపాక్ స్టేడియంలో జరిగింది అని చెప్పాలి. అయితే తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిపోయినప్పటికీ రెండో మ్యాచ్లో మాత్రం కలిసి వచ్చిన హోమ్ గ్రౌండ్ లో లక్నోపై చెలరేగి ఘనవిజయాన్ని అందుకుంది చెన్నై జట్టు.



 ఇకపోతే ఇటీవల హోమ్ గ్రౌండ్ లో చెన్నై ఒక అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ఐపిఎల్ లో అన్ని జట్లను పరిశీలిస్తే చెన్నై గెలుపు శాతం హోం గ్రౌండ్లో 72 శాతం వరకు ఉండడం గమనార్హం. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం మైదానంలో 61 మ్యాచ్లో అడగ 42 మ్యాచులలో విజయం సాధించింది. ఇక ఈ లిస్టులో అటు సన్రైజర్స్ 68.10% విజయాలతో తర్వాత స్థానంలో ఉంటే.. రాజస్థాన్ 68%, ముంబై ఇండియన్స్ 61.90, కోల్కతా 60.80, పంజాబ్ 54.30, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50.6, ఢిల్లీ 44.90 శాతంతో హోమ్ గ్రౌండ్లో సత్తా చాటిన జట్లుగా నిలిచాయి.



RRR Telugu Movie Review Rating

అఫిషియల్ : "పుష్ప పార్ట్ 2" రివిల్ ఆ రోజునే..!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>