MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-chainga0b8736c-3054-4400-aad9-075e6bf6a50a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-chainga0b8736c-3054-4400-aad9-075e6bf6a50a-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ వరుసగా ధమాకా ... వాల్టేరు వీరయ్య మూవీ ల సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ రెండు మూవీ లలో ధమాకా మూవీ లో రవితేజ సోలో హీరో గా నటించగా వాల్టేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించగా ... రవితేజ ఒక కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రవితేజ తాజాగా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొంది నటువంటి రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు ముద్raviteja{#}pujitha;Hyderabad;megha akash;sushanth;Ram Gopal Varma;Josh;Box office;cinema theater;ravi teja;Ravi;Chiranjeevi;Hero;Success;Director;Heroine;Cinemaహైదరాబాద్ సిటీలో "రావణాసుర" మూవీ టికెట్ ధరలు ఇవే..!హైదరాబాద్ సిటీలో "రావణాసుర" మూవీ టికెట్ ధరలు ఇవే..!raviteja{#}pujitha;Hyderabad;megha akash;sushanth;Ram Gopal Varma;Josh;Box office;cinema theater;ravi teja;Ravi;Chiranjeevi;Hero;Success;Director;Heroine;CinemaWed, 05 Apr 2023 14:57:42 GMTమాస్ మహారాజ రవితేజ వరుసగా ధమాకా ... వాల్టేరు వీరయ్య మూవీసక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ రెండు మూవీ లలో ధమాకా మూవీ లో రవితేజ సోలో హీరో గా నటించగా వాల్టేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించగా ... రవితేజ ఒక కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రవితేజ తాజాగా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొంది నటువంటి రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. 

మూవీ లో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు ముద్దు గుమ్మలు హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమాన్యుయల్ ...  మేఘ ఆకాష్ ... దక్షా నాగర్కర్ ... ఫరియ అబ్దుల్లా ... పూజిత పన్నోడా హీరోయిన్ లుగా నటించారు. సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను ... పాటలను విడుదల చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క టికెట్ ధరలు హైదరాబాద్ సిటీలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మూవీ యొక్క టికెట్ ధరలు మల్టీప్లెక్స్ థియేటర్ లలో 250 రూపాయలుగా ఉండనుండగా ... సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో ఈ మూవీ టికెట్ ధర 150 రూపాయలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>