Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kotha-car-konna-heroine-dhara-enthante-d38c9e19-f315-4f73-a2f3-55379d9491d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kotha-car-konna-heroine-dhara-enthante-d38c9e19-f315-4f73-a2f3-55379d9491d0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఈ అమ్మడు చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఇక అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించుకుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోసులతో ఎప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది నేహా శర్మ. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన నేహా శర్మ ఆ తర్వాత టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ అయినా చిరుత సినిమాతో అటు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లో క్రొజ్ అనే సినిమాలో తొలిసారి కనిపించింది ఈ ముద్దుగుమ్మ. Viral{#}neha sharma;Sara Shrawan;Maha;Chirutha;Manam;chakravarthy;Car;twitter;Pawan Kalyan;Heroine;media;bollywood;Tollywood;Ram Charan Teja;Cinemaకాస్లీ కారు కొన్న రామ్ చరణ్ హీరోయిన్.. ధర ఎంతంటే?కాస్లీ కారు కొన్న రామ్ చరణ్ హీరోయిన్.. ధర ఎంతంటే?Viral{#}neha sharma;Sara Shrawan;Maha;Chirutha;Manam;chakravarthy;Car;twitter;Pawan Kalyan;Heroine;media;bollywood;Tollywood;Ram Charan Teja;CinemaWed, 05 Apr 2023 10:30:00 GMTటాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఈ అమ్మడు చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఇక అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించుకుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోసులతో ఎప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది నేహా శర్మ. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన నేహా శర్మ ఆ తర్వాత టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ అయినా చిరుత సినిమాతో అటు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లో క్రొజ్ అనే సినిమాలో తొలిసారి కనిపించింది ఈ ముద్దుగుమ్మ.


 ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోనే కాస్త ఎక్కువ సినిమాలు చేసింది అని చెప్పాలి.  అయితే టాలీవుడ్ లో మాత్రం రామ్ చరణ్ తో సినిమా తర్వాత ఎప్పుడు కనిపించలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇక తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎన్నో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్ర కారు మతిపోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇప్పుడు ఈ రాంచరణ్ హీరోయిన్ కాస్త ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.



 కొత్త కారుకు వెల్కమ్ చెబుతూ తన సోదరి ఐషా శర్మతో ఉన్న వీడియోని ట్విటర్లో షేర్ చేసింది నేహా శర్మ. అయితే ఈ కారు విలువ దాదాపు 1.09 కోట్ల వరకు ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ కార్ వీడియోని పోస్ట్ చేస్తూ.. మనం కష్టపడి పని చేస్తూనే ఉంటాము.. భగవంతుడు మన పట్ల ఎప్పుడు దయతోనే ఉంటాడు. మనం కూడా దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి అంటూ ఒక కామెంట్ కూడా రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ హీరోయిన్ త్వరలోనే నవాజుద్దీన్  సిద్ధికి సరసన జోగీరా సారా రా అని సినిమాలో నటించబోతుంది అని చెప్పాలి. ఈ సినిమాలో సంజయ్ మిశ్రా, మహా అక్షయ్ చక్రవర్తి నటిస్తున్నారు. కుషన్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
">



RRR Telugu Movie Review Rating

"లియో" షూటింగ్ క్రేజీ అప్డేట్..!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>