MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇప్పటివరకు "యూఎస్ఏ" లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను ఏ హీరోలు ... ఎన్ని సార్లు ... ఏ మూవీ లతో అందుకున్నారో తెలుసుకుందాం. ప్రభాస్ : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు నాలుగు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు. మొదటగా ప్రభాస్ బాహుబలి మూవీ తో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకోగా ... ఆ తర్వాత బాహుబలి 2 ... సాహో ... రాధే శ్యామ్ మూవీ లతో వరుసగా ఈ కలెక్షన్ లను అందుకున్నాడు. మహేష్ బాబు : భరత్ అనే నేను ... శ్రీ మంతుడు ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ... సరిలేరు నీకెవ్వరు tollywood heroes{#}krishnam raju;shyam;sye-raa-narasimha-reddy;Bahubali;Saaho;Bharath Ane Nenu;Rangasthalam;Saira Narasimhareddy;Bharat Ane Nenu;Agnyaathavaasi;Seethamma Vakitlo Sirimalle Chettu;Aravinda Sametha Veera Raghava;Nayak;Devarakonda;Sarileru Neekevvaru;Fidaa;kalyan;CBN;F2;Khaidi.;Arjun;Khaidi new;Venkatesh;sree;Prabhas;Cinema;NTR;Reddyఆ మూవీలతో 2 మిలియన్ ను "యూఎస్ఏ" లో అందుకున్న టాలీవుడ్ హీరోలు విరే..!ఆ మూవీలతో 2 మిలియన్ ను "యూఎస్ఏ" లో అందుకున్న టాలీవుడ్ హీరోలు విరే..!tollywood heroes{#}krishnam raju;shyam;sye-raa-narasimha-reddy;Bahubali;Saaho;Bharath Ane Nenu;Rangasthalam;Saira Narasimhareddy;Bharat Ane Nenu;Agnyaathavaasi;Seethamma Vakitlo Sirimalle Chettu;Aravinda Sametha Veera Raghava;Nayak;Devarakonda;Sarileru Neekevvaru;Fidaa;kalyan;CBN;F2;Khaidi.;Arjun;Khaidi new;Venkatesh;sree;Prabhas;Cinema;NTR;ReddyWed, 05 Apr 2023 11:39:09 GMTఇప్పటివరకు "యూఎస్ఏ" లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను ఏ హీరోలు ... ఎన్ని సార్లు ... ఏ మూవీ లతో అందుకున్నారో తెలుసుకుందాం.

ప్రభాస్ : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు నాలుగు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు. మొదటగా ప్రభాస్ బాహుబలి మూవీ తో  2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకోగా ... ఆ తర్వాత బాహుబలి 2 ... సాహో ... రాధే శ్యామ్ మూవీ లతో వరుసగా ఈ కలెక్షన్ లను అందుకున్నాడు.

మహేష్ బాబు :  భరత్ అనే నేను ... శ్రీ మంతుడు ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ... సరిలేరు నీకెవ్వరు అనే 4 మూవి లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ : ఆర్ ఆర్ ఆర్ ... అరవింద సమేత వీర రాఘవ ... నాన్నకు ప్రేమతో అనే మూడు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్ లను అందుకున్నాడు.

చిరంజీవి : ఖైదీ నెంబర్ 150 ... సైరా నరసింహా రెడ్డి ... వాల్టేర్ వీరయ్య అనే మూడు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు.

రామ్ చరణ్ : ఆర్ ఆర్ ఆర్ ... రంగస్థలం అనే రెండు మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్ లను అందుకున్నాడు.

అల్లు అర్జున్ : అలా వైకుంఠపురంలో ... పుష్ప మూవీ లతో యుఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను అందుకున్నాడు.

పవన్ కళ్యాణ్ : భీమ్లా నాయక్ ... అజ్ఞాతవాసి మూవీ లతో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్ లను యూఎస్ఏ లో అందుకున్నాడు.

వరుణ్ తేజ్ : ఎఫ్ 2 ... ఫిదా మూవీ లతో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్ లను యూఎస్ఏ లో అందుకున్నాడు.

విజయ్ దేవరకొండ "గీత గోవిందం"  మూవీతో ... నితిన్ "అ ఆ" మూవీ తో ...  వెంకటేష్ "ఎఫ్ 2" మూవీ తో యూఎస్ఏ లో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్ లని అందుకున్నాడు.



RRR Telugu Movie Review Rating

దారుణం : మూడు నెలల పసికందుకు.. ఉరివేసిన తల్లిదండ్రులు?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>