HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe4d34c6d-465a-44d0-a208-974cff93239a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe4d34c6d-465a-44d0-a208-974cff93239a-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో వెన్నునొప్పి సమస్య చాలా సాధారణమైంది. ఈ సమస్య అన్ని వయసుల వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే యువతలో కూడా వెన్నునొప్పి సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది.ఇది ఎక్కువగా శరీరంలో పోషకాల కొరత, భారీ వ్యాయామాలు లేదా భారీ వస్తువులను ఎత్తినప్పుడు ఎక్కువగా ఎదురవుతుంది.అయితే మీరు ఆహారంలో కొన్నింటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.ఇక వెన్నునొప్పి సమస్య నుండి ఉపశమనం కలిగించే ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఎముకలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు ఖచ్చితంగా తినాలి. ఎందుకhealth{#}Vitamin;Turmeric;Calcium;Magnesium;Ginger;Manam;chocolateవెన్ను నొప్పిని తగ్గించే ఆహారాలు ఇవే?వెన్ను నొప్పిని తగ్గించే ఆహారాలు ఇవే?health{#}Vitamin;Turmeric;Calcium;Magnesium;Ginger;Manam;chocolateWed, 05 Apr 2023 15:16:00 GMTఈ రోజుల్లో వెన్నునొప్పి సమస్య చాలా సాధారణమైంది. ఈ సమస్య అన్ని వయసుల వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే యువతలో కూడా వెన్నునొప్పి సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది.ఇది ఎక్కువగా శరీరంలో పోషకాల కొరత, భారీ వ్యాయామాలు లేదా భారీ వస్తువులను ఎత్తినప్పుడు  ఎక్కువగా ఎదురవుతుంది.అయితే మీరు ఆహారంలో కొన్నింటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.ఇక వెన్నునొప్పి సమస్య నుండి ఉపశమనం కలిగించే ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఎముకలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ కె, క్యాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇవి వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే డార్క్ చాక్లెట్ వెన్నునొప్పిని తొలగించడానికి సహాయపడుతుంది. దీనిలో మెగ్నీషియం మూలాలున్నాయి. ఇది ఎముకలను గట్టిగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో మెగ్నీషియం లేకపోవడం వెన్నునొప్పి ఇంకా ఇతర సమస్యలను కలిగిస్తుంది.


డార్క్ చాక్లెట్, షేక్, స్వీట్లు లేదా చక్కెరతో కూడిన కోకో పౌడర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.ఇక వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడంలో అల్లం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వెన్నునొప్పి సమస్య నుంచి చాలా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం, మీరు 2 టీస్పూన్ల అల్లం రసంలో 1 టీస్పూన్ తేనె కలిపి తింటే మంచిది.అలాగే పసుపులో ఔషధ గుణాలున్నాయని అందరికీ తెలిసిందే. ఇంకా దీనితో పాటు, ఇది ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. మీరు కూడా వెన్నునొప్పితో కనుక బాధపడుతున్నట్లయితే,అప్పుడు మీరు పసుపు టీ లేదా పాలు కూడా తీసుకోవచ్చు.ఇంకా గుడ్డులో క్యాల్షియం ఇంకా విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. మీ ఎముకలకు గట్టి బలాన్నిస్తుంది. మీకు వెన్నునొప్పి ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజూ ఆహారంలో గుడ్డును చేర్చుకోవచ్చు. దీనిని ఉడకబెట్టి  తీసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>