MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk108ac624d34-88a6-4708-b69b-e04147e51295-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk108ac624d34-88a6-4708-b69b-e04147e51295-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పటాస్ సినిమాతో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత సుప్రీమ్ ... రాజా ది గ్రేట్ ... ఎఫ్ 2 ... సరలేను నీకెవ్వరు ... ఎఫ్ 3 వంటి మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో బాలయ్య సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగbalayya{#}Pataas;Raja The Great;Supreme;Pattas;Balakrishna;anil ravipudi;kajal aggarwal;Josh;thaman s;sree;Dussehra;Vijayadashami;Music;Hero;Telugu;Cinema;Beautifulబాలయ్య మూవీలో ఒక్క పాట కోసం ఏకంగా అన్ని కోట్లు..?బాలయ్య మూవీలో ఒక్క పాట కోసం ఏకంగా అన్ని కోట్లు..?balayya{#}Pataas;Raja The Great;Supreme;Pattas;Balakrishna;anil ravipudi;kajal aggarwal;Josh;thaman s;sree;Dussehra;Vijayadashami;Music;Hero;Telugu;Cinema;BeautifulWed, 05 Apr 2023 14:52:23 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పటాస్ సినిమాతో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత సుప్రీమ్ ... రాజా ది గ్రేట్ ... ఎఫ్  2 ... సరలేను నీకెవ్వరు ... ఎఫ్ 3  వంటి మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ లో బాలయ్య సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ యూనిట్ గణేశుడిపై సాగే పాట కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్‌ లోనే బాలయ్య ... శ్రీ లీల పై ఎంతో గ్రాండ్‌ గా ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ చిత్రీకరణకు ఏకంగా 5 కోట్లు ఖర్చు కాబోతున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>