MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamanibd9024f8-c2ec-48fc-bb3b-cbcf5ddb84c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamanibd9024f8-c2ec-48fc-bb3b-cbcf5ddb84c6-415x250-IndiaHerald.jpgజగపతి బాబు హీరో గా రూపొందినటువంటి పెళ్లయిన కొత్తలో మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియమైన గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లయిన కొత్తలో మూవీ ద్వారా మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను దక్కించుకుంది. అలాగే చాలా సంవత్సరాల పాటు ప్రియమణి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింpriyamani{#}priyamani;CBN;Silver;Industry;media;Tollywood;BEAUTY;Telugu;Heroine;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్లో మైమరపిస్తున్న సీనియర్ హీరోయిన్..!బ్లాక్ కలర్ డ్రెస్లో మైమరపిస్తున్న సీనియర్ హీరోయిన్..!priyamani{#}priyamani;CBN;Silver;Industry;media;Tollywood;BEAUTY;Telugu;Heroine;CinemaWed, 05 Apr 2023 15:41:01 GMTజగపతి బాబు హీరో గా రూపొందినటువంటి పెళ్లయిన కొత్త లో మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియమైన గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . పెళ్లయిన కొత్తలో మూవీ ద్వారా మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను దక్కించుకుంది . 

అలాగే చాలా సంవత్సరాల పాటు ప్రియమణి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలం లో ప్రియమణి  క్రేజీ తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకో లేక పోయినప్పటికీ పర్వాలేదు అనే రేంజ్ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది . 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంత చందాలను ఆరబోసి వెండి తెరపై ఎన్నో సందర్భాలలో సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రియమణి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియమణి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>