MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghost-movie-ott55662a71-cdf2-40c1-be6a-0f0829a2c9e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghost-movie-ott55662a71-cdf2-40c1-be6a-0f0829a2c9e0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొదట చందమామ సినిమా ద్వారా తన కెరియర్ను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. వివాహమైన తర్వాత కూడా తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.అలా నటించిన చిత్రం ఘోస్టి.. ఏడాది విరామం తర్వాత కాజల్ నటించిన హర్రర్ చిత్రం ఇది..ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ద్విపాత్రాభినయంలో నటించింది. కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 17వ తేదీన థియేటర్లో విడుదల అయింది. తమిళంలో ఘోస్టీ పేరుట విడుదల చేయగా తెలుGHOST;MOVIE;OTT{#}K S Ravikumar;Horror;Moon;Traffic police;kajal aggarwal;kalyan;Silver;Box office;festival;Heroine;Tamil;Chitram;Cinemaఓటిటీ లో విడుదల కాబోతున్న కాజల్ చిత్రం..!!ఓటిటీ లో విడుదల కాబోతున్న కాజల్ చిత్రం..!!GHOST;MOVIE;OTT{#}K S Ravikumar;Horror;Moon;Traffic police;kajal aggarwal;kalyan;Silver;Box office;festival;Heroine;Tamil;Chitram;CinemaMon, 03 Apr 2023 10:00:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొదట చందమామ సినిమా ద్వారా తన కెరియర్ను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. వివాహమైన తర్వాత కూడా తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.అలా నటించిన చిత్రం ఘోస్టి.. ఏడాది విరామం తర్వాత కాజల్ నటించిన హర్రర్ చిత్రం ఇది..ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ద్విపాత్రాభినయంలో నటించింది. కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 17వ తేదీన థియేటర్లో విడుదల అయింది.


తమిళంలో ఘోస్టీ పేరుట విడుదల చేయగా తెలుగులో కొస్టి గా ఉగాది పండుగ సందర్భంగా  ప్రేక్షకుల ముందుకు  తీసుకురావడం జరిగింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కాజల్ సినిమా హీరోయిన్గా పోలీస్ ఆఫీసర్గా డియల్ రోల్ పాత్రలో నటించింది. ఏప్రిల్ 7వ తేదీన ప్రముఖ ఓటీటి  ప్లాట్ ఫామ్ zee -5 లో ట్రిమ్మింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఇదే రోజు స్త్రిమ్మింగ్ అవుతున్నట్లు సమాచారం.అందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువడాల్సి ఉన్నది.


స్టోరీ విషయానికి వస్తే దాస్ అనే గ్యాంగ్ స్టార్ ను షూట్ చేయబోతున్న ఇన్స్పెక్టర్ హారతి పొరపాటున మరొకరిని చంపేస్తుంది.. ఇంతకీ ఆమె చంపింది ఎవరు? హారతి చేసిన పని వల్ల పోలీస్ స్టేషన్లో ఆత్మలు ఎలా వచ్చాయన్న కథతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్తో పాటు కేఎస్ రవికుమార్ ఊర్వశి యోగిబాబు రెడిన్ కింగ్స్ డే మనోభాల తదితరులు సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో పోషించారు వారి హర్రర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. మరి వెండి ధర పైన ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటి లో ఎలా  ఆదరణ లభిస్తుందో చూడాలి.
" style="height: 812px;">



RRR Telugu Movie Review Rating

వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>