BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tspscda892ae0-fe5e-40f7-8461-604905c333cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tspscda892ae0-fe5e-40f7-8461-604905c333cf-415x250-IndiaHerald.jpgపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాలను పల్లీ బఠానీల్లా అమ్ముకున్నారని అఖిల పక్ష పార్టీల నేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరోపించారు. విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు చేసే పోరాటాలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలువాలని విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఆరోపించారు. పేపర్‌ లీకేజి వ్యవహారంలో ఇద్దరే తప్పు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పడం ఏంటని అఖిల పక్ష పార్టీల నేతలు ప్రశ్నించారు. రాజశేఖర్‌, ప్రవీణ్‌ల వెనుక పTSPSC{#}un employment;Minister;Bhuma Akhila PriyaTSPSCపేపర్లు.. పల్లీబఠాణీల్లా అమ్ముకున్నారా?TSPSCపేపర్లు.. పల్లీబఠాణీల్లా అమ్ముకున్నారా?TSPSC{#}un employment;Minister;Bhuma Akhila PriyaMon, 03 Apr 2023 09:50:00 GMTపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాలను పల్లీ బఠానీల్లా అమ్ముకున్నారని అఖిల పక్ష పార్టీల నేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరోపించారు. విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు చేసే పోరాటాలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలువాలని విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఆరోపించారు. పేపర్‌ లీకేజి వ్యవహారంలో ఇద్దరే తప్పు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పడం ఏంటని అఖిల పక్ష పార్టీల నేతలు ప్రశ్నించారు.

రాజశేఖర్‌, ప్రవీణ్‌ల వెనుక పెద్ద తలకాయలున్నాయని ఆరోపించారు. నిరుద్యోగులకు యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐలు అండగా నిలుస్తాయని అఖిల పక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు.  పేపర్‌ లీకేజి వ్యవహారంపై ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైనట్లు ప్రత్యేక ఐక్య కార్యాచరణ రూపొందించి పోరాటం సాగించాలని అఖిల పక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా...ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయటకు రాకపోవడం దురదృష్టకరమని అఖిల పక్ష పార్టీల నేతలు అన్నారు.



RRR Telugu Movie Review Rating

వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>