MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani03557eae-0ad9-47ae-8840-f6737c625bc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani03557eae-0ad9-47ae-8840-f6737c625bc4-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్ లను రాబట్టిన టాప్ 5 మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఏవో తెలుసుకుందాం. ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.86 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. దసరా : నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.86 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ nani{#}Naga Chaitanya;Shiva;lord siva;Bommarillu;Panjaa;Pooja Hegde;akhil akkineni;santhosh narayanan;Box office;keerthi suresh;srikanth;Nani;sekhar;Sai Pallavi;Heroine;CBN;Samantha;Tollywood;Telugu;Cinema;Heroరెండు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!రెండు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!nani{#}Naga Chaitanya;Shiva;lord siva;Bommarillu;Panjaa;Pooja Hegde;akhil akkineni;santhosh narayanan;Box office;keerthi suresh;srikanth;Nani;sekhar;Sai Pallavi;Heroine;CBN;Samantha;Tollywood;Telugu;Cinema;HeroMon, 03 Apr 2023 08:10:45 GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్ లను రాబట్టిన టాప్ 5 మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.86 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.86 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

లవ్ స్టోరీ : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.08 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మజిలీ : నాగ చైతన్య హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వనా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు 4.98 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.54 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ 5 సినిమా లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరో లుగా కొనసాగుతున్న వారి నుంచి వచ్చి రెండవ రోజు అత్యధిక బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్ట్ లో టాప్ 5 లో ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

మంత్రి మల్లన్న రచ్చ.. మామూలుగా లేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>