LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgమన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా ఈజీగా బయటకు పంపించవచ్చు. శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించి శరీరాన్ని డీటాక్స్ చేసే ఆ ఆహార పదార్థాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించడంలో కలబంద జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది. దీనిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ కూడా ఈజీగా తగ్గుతుంది.మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే మన శరీరంలో మలినాలHEALTH{#}Green tea;Apple;Shakti;Cholesterol;March;Manamశరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు పోయే టిప్?శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు పోయే టిప్?HEALTH{#}Green tea;Apple;Shakti;Cholesterol;March;ManamMon, 03 Apr 2023 10:18:22 GMTమన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా ఈజీగా బయటకు పంపించవచ్చు. శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించి శరీరాన్ని డీటాక్స్ చేసే ఆ ఆహార పదార్థాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించడంలో కలబంద జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది. దీనిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ కూడా ఈజీగా తగ్గుతుంది.మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే మన శరీరంలో మలినాలు అన్ని ఈజీగా తొలగిపోతాయి.ఇక గోధుమగడ్డితో తయారు చేసిన జ్యూస్ ను తాగడం వల్ల కూడా మన శరీరంలో పేరుకుపోయిన మలినాలు చాలా త్వరగా బయటకు పోతాయి. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. వారానికి మూడుసార్లు ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రక్తం  శుభ్రపడుతుంది. చర్మంపై మచ్చలు, మొటిమలు తగ్గి చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. ఇంకా అలాగే మన శరీరాన్ని డీటాక్స్ చేయడంలో బీట్ రూట్ ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలు ఉంటాయి.


బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల కాలేయం బాగా శుభ్రపడుతుంది. అలాగే గ్రీన్ టీ కవ్వాను తీసుకోవడం వల్ల కూడా శరీరం వెంటనే డీటాక్స్ అవుతుంది. దీనిని తాగడం వల్ల రోజంతా చాలా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇంకా దీనిని తాగడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది.ఇంకా మన శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అదే విధంగా రోజు మార్చి రోజు ఆపిల్ సైడ్ వెనిగర్ ను నీటితో కలిపి తీసుకోవడం వల్ల కూడా శరీరం బాగా శుభ్రపడుతుంది. ఇంకా అలాగే శరీరంలో విష పదార్థాలను చాలా త్వరగా బయటకు పంపించడంలో మనకు కొబ్బరి నీళ్లు కూడా చాలా బాగా సహాయపడతాయి. వీటిని తాగుతూనే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఇంకా అలాగే నీటిని, జ్యూస్ లను ఎక్కువగా తాగాలి. అలాగే సలాడ్ లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఆహారపదార్థాలను మన రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ చాలా సులభంగా తొలగిపోతాయి. దీంతో మనం చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.





RRR Telugu Movie Review Rating

వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>