Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl225584ec-2644-46b7-97bb-dd54cbbd2b17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl225584ec-2644-46b7-97bb-dd54cbbd2b17-415x250-IndiaHerald.jpgసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎప్పటి లాగానే ఈ ఐపీఎల్లో కూడా పేలవ ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. గత కొన్ని సీజన్స్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక వరస ఓటమిలు చవిచూసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఈ ఐపీఎల్ సీజన్ ను కూడా ఘోర ఓటమి తోనే ప్రారంభించింది అని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రత్యర్థికి ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా ముIpl{#}South Africa;Netherlands;Iron;Kumaar;Rajasthan;Yevaru;House;Hyderabadప్చ్.. పాపం ఆ జట్టు.. కెప్టెన్ అదుర్స్.. టీం మొత్తం తుస్?ప్చ్.. పాపం ఆ జట్టు.. కెప్టెన్ అదుర్స్.. టీం మొత్తం తుస్?Ipl{#}South Africa;Netherlands;Iron;Kumaar;Rajasthan;Yevaru;House;HyderabadMon, 03 Apr 2023 10:30:00 GMTసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎప్పటి లాగానే ఈ ఐపీఎల్లో కూడా పేలవ ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. గత కొన్ని సీజన్స్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక వరస ఓటమిలు చవిచూసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఈ ఐపీఎల్ సీజన్ ను కూడా ఘోర ఓటమి తోనే  ప్రారంభించింది అని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రత్యర్థికి ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది అని చెప్పాలి.



 ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే అటు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు అని చెప్పాలి. రాజస్థాన్ ఏకంగా 2004 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మెడల కుప్పకూలిపోయింది అని చెప్పాలి. ఎవరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.  దీంతో ఘోర ఓటమి తప్పులేదు. అయితే హోమ్ గ్రౌండ్ లోనే సన్రైజర్స్ ఇంత కారణంగా ఓడిపోవడాన్ని అటు అభిమానులు మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.



 ఒకవైపు సన్రైజర్స్ ఘోర ఓటమి చవి చూస్తే మరోవైపు అటు సన్రైజర్స్ కెప్టెన్ గా ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్ ఐడెం మార్కరమ్ మాత్రం తన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆడుతున్నాడు ఐరన్ మార్కరమ. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో తన ఫస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 175 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 126 బంతుల్లోనే 17 ఫోర్లు ఏడు సిక్సర్లతో చెలరేగిపోయి 175 పరుగులు చేశాడు. దీంతో వెంటనే ఐరన్ మార్కరమ్ సన్రైజర్స్ లో చేరి ఇలాంటి ప్రదర్శన చేసి జట్టును గెలిపించి టైటిల్ అందించాలని కోరుకుంటున్నారు అభిమానులు.



RRR Telugu Movie Review Rating

వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>