MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna5e42150b-6c04-4256-9c68-66fc821d5996-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna5e42150b-6c04-4256-9c68-66fc821d5996-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలతో కూడా నటించడానికి సిద్ధమయ్యింది.. చివరిగా ఈమె ఎఫ్2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్ తో జైలర్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భోళా శంకర్ సినిమా తర్వాత తమన్నాకు అవకాశాలు పెద్దగా ఏమీ లేవు మరొకవైపు బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇక టాలీవుడ్ లో మాTHAMANNA{#}Vijay Varma;tamannaah bhatia;F2;Yuva;shankar;bollywood;Industries;Tollywood;News;BEAUTY;Heroine;Success;Telugu;Cinemaమిల్కీ బ్యూటీ కెరియర్ ముగిసినట్టేనా..?మిల్కీ బ్యూటీ కెరియర్ ముగిసినట్టేనా..?THAMANNA{#}Vijay Varma;tamannaah bhatia;F2;Yuva;shankar;bollywood;Industries;Tollywood;News;BEAUTY;Heroine;Success;Telugu;CinemaMon, 03 Apr 2023 12:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలతో కూడా నటించడానికి సిద్ధమయ్యింది.. చివరిగా ఈమె ఎఫ్2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్ తో జైలర్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భోళా శంకర్ సినిమా తర్వాత తమన్నాకు అవకాశాలు పెద్దగా ఏమీ లేవు మరొకవైపు బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.


ఇక టాలీవుడ్ లో మాత్రం ఈ ముద్దుగుమ్మకు సినిమాలు కరువయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.రీసెంట్ గా యువ హీరో సత్యదేవత నటించిన గుర్తుందా సీతాకాలం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఈమె వర్కౌట్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమెను దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తమన్నా కూడా అవకాశాలు రావని తెలిసి తెలుగు సినీ పరిశ్రమలు నమ్ముకోవడం కంటే బాలీవుడ్ వైపు వెళ్లడం మంచిదని అక్కడే పలు వెబ్ సిరీస్లలో నటిస్తోంది.


ఎలాగో తను పాపులర్ అయ్యింది కాబట్టి తమన్న హిందీలో అడపా దడపా సినిమాలలో నటిస్తూనే వెబ్ సిరీస్లలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓటీటి సంస్థలలో స్టార్ సైతం నటిస్తూ ఉన్నారు వీరితో పలు వెబ్ సిరీస్లను తెరకెక్కిస్తూ ఉన్నారు తమన్నా కూడా అందులో నటించడానికి రెడీ అన్నట్లుగా సమాచారం కెరియర్ ఎలాగో స్పీడ్ తగ్గింది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ క్లోజ్ గా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరిలేషన్షిప్ గురించి ఇప్పటివరకు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అయితే గత కొద్దిరోజులుగా వీరిద్దరి మీద పలు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. తమన్నా కెరీర్ టాలీవుడ్లో ముగిసినట్టేనా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

మిల్కీ బ్యూటీ కెరియర్ ముగిసినట్టేనా..?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>