Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/saitej38bde1a2-dc5e-434f-a344-db21820fa980-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/saitej38bde1a2-dc5e-434f-a344-db21820fa980-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా హీరోలు ఇక ప్రతి సినిమాలో కూడా పాత్రకు తగ్గట్టుగా తమ బాడీని మార్చుకుంటూ ఉంటారు. కేవలం బాడీని మాత్రమే కాదు గడ్డం పెంచుకోవడం ఇక జుట్టు కూడా పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సినిమాల్లో హీరోల స్టైల్స్ చూసిన అభిమానులు అలాంటి స్టైల్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఇలా పాత్ర కోసం ప్రత్యేకంగా జుట్టు పెంచుకోకుండా విగ్గు పెట్టుకొని మేనేజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో హీరోలకు కనిపించే స్టైలిష్ హెయిర్ స్Saitej{#}sai dharam tej;sukumar;Karthik;Hero;Cinemaఏంటి.. సాయిధరమ్ తేజ్ ది నిజమైన హెయిర్ కాదా? విగ్గా?ఏంటి.. సాయిధరమ్ తేజ్ ది నిజమైన హెయిర్ కాదా? విగ్గా?Saitej{#}sai dharam tej;sukumar;Karthik;Hero;CinemaMon, 03 Apr 2023 08:00:00 GMTసాధారణంగా సినిమా హీరోలు ఇక ప్రతి సినిమాలో కూడా పాత్రకు తగ్గట్టుగా తమ బాడీని మార్చుకుంటూ ఉంటారు. కేవలం బాడీని మాత్రమే కాదు గడ్డం పెంచుకోవడం ఇక జుట్టు కూడా పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సినిమాల్లో హీరోల స్టైల్స్ చూసిన అభిమానులు అలాంటి స్టైల్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.  అయితే కొంతమంది హీరోలు మాత్రం ఇలా పాత్ర కోసం ప్రత్యేకంగా జుట్టు పెంచుకోకుండా విగ్గు పెట్టుకొని మేనేజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో హీరోలకు కనిపించే స్టైలిష్ హెయిర్ స్టైల్ నిజమా లేకపోతే విగ్గ అన్నది కూడా అర్థం కాక అటు ఫ్యాన్స్ అందరూ కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోతూ ఉంటారు.


 ఇకపోతే ఇటీవల ఈ విషయంపై మెగా హీరోస్ సాయిధరమ్ తేజ్ క్లారిటీ ఇస్తూ అభిమానులందరికీ ట్విస్ట్ కూడా ఇచ్చాడు అని చెప్పాలి. తనకు ఉన్నది నిజమైన హెయిర్ కాదు విగ్ అంటూ సీక్రెట్ రివీల్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా చేశాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన విగ్గును ఉపయోగించాడట సాయి ధరమ్ తేజ్. ఇక ఈ విషయాన్ని ఇటీవలే ఒక స్టేజి మీద చెప్పేశాడు. అంతేకాదు అందరికీ తల మీద నుంచి విగ్గు తీసి చూపించాడు అని చెప్పాలి. ఇక సాయిధరమ్ తేజ్ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.



 ఇక ఈ మెగా సుప్రీం హీరో చాలా రోజుల తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మధ్యలో రోడ్డు ప్రమాదం బారిన పడటంతో ఇక ఎన్నో రోజులపాటు హాస్పిటల్ బెడ్డుకు, ఇంటికి పరిమితం అయ్యాడు సాయిధరమ్ తేజ్. ఇక ఇలా సాయిధరమ్ తేజ్ హాస్పిటల్ లో ఉన్న సమయంలోనే అటు అతను నటించిన రిపబ్లిక్ అనే సినిమా విడుదలైంది. ఇక ఇప్పుడు విరుపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.



 ఇటీవల సాయి ధరంతేజ్ హీరోగా నటించిన విరుపాక్ష సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైంది. అయితే ఇక ఈ సినిమా ఇప్పటివరకు సాయి ధరంతేజ్ చేసిన సినిమాలతో పోల్చి చూస్తే కాస్త డిఫరెంట్ గా అనిపించింది అని చెప్పాలి. సాయిధరమ్ తేజ్ లుక్, హెయిర్ స్టైల్ మీద కూడా అందరు కామెంట్ చేశారు. అది విగ్గు అంటూ ట్రోలింగ్  కూడా జరిగింది. ఈ క్రమంలోనే  ఇటీవలే సినిమాకు సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించగా ఇందులో సాయిధరమ్ తేజ్ సాధారణ లుక్ లోనే వచ్చాడు. ఈ సినిమా కోసం విగ్గు వాడాను అని అందరి ముందే చూపించాడు.  దీంతో ఈ సినిమాలో సాయి ధరంతేజ్ వాడింది విగ్ అనే విషయం అందరికీ తెలిసిపోయింది.



RRR Telugu Movie Review Rating

మంత్రి మల్లన్న రచ్చ.. మామూలుగా లేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>