TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mi-fire-smart-tv6219f7e4-f89d-4978-b443-b1df823aab64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mi-fire-smart-tv6219f7e4-f89d-4978-b443-b1df823aab64-415x250-IndiaHerald.jpgప్రముఖ చైనా బ్రాండెడ్ కలిగిన వాటిలో రెడ్మి బ్రాండెడ్ అతి తక్కువ ధరలకే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలకే స్మార్ట్ టీవీ, స్మార్ట్ మొబైల్ ని కూడా అందిస్తూ ఉంటుంది. తాజాగా 32 అంగుళాల మోడల్ కలిగిన స్మార్ట్ టీవీ ని అమెజాన్ ఫైర్ టీవీ స్ట్రిమింగ్ డిస్ప్లే లో అందించే సాఫ్ట్వేర్ ప్యాకేజీలు ఈటీవీని తక్కువ ధరకే అందించబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అలెక్సా స్త్రిమ్మింగ్ స్మార్ట్ హోమ్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే మన దేశంలో రూ.13,999 రూపాయలుగా నిర్ణయించారు. ఈ స్మార్MI;FIRE SMART;TV{#}television;Amazon;House;Redmiబుల్లి పిట్ట: రూ.14 వెలకే రెడ్ మీ ఫైర్ టీవీ..!!బుల్లి పిట్ట: రూ.14 వెలకే రెడ్ మీ ఫైర్ టీవీ..!!MI;FIRE SMART;TV{#}television;Amazon;House;RedmiMon, 03 Apr 2023 13:00:00 GMTప్రముఖ చైనా బ్రాండెడ్ కలిగిన వాటిలో రెడ్మి బ్రాండెడ్ అతి తక్కువ ధరలకే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలకే స్మార్ట్ టీవీ, స్మార్ట్ మొబైల్ ని కూడా అందిస్తూ ఉంటుంది. తాజాగా 32 అంగుళాల మోడల్ కలిగిన స్మార్ట్ టీవీ ని అమెజాన్ ఫైర్ టీవీ స్ట్రిమింగ్ డిస్ప్లే లో అందించే సాఫ్ట్వేర్ ప్యాకేజీలు ఈటీవీని తక్కువ ధరకే అందించబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అలెక్సా స్త్రిమ్మింగ్ స్మార్ట్ హోమ్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే మన దేశంలో రూ.13,999 రూపాయలుగా నిర్ణయించారు.

ఈ స్మార్ట్ టీవీ కి సంబంధించి సేల్ ఇప్పటికే ప్రారంభమైంది అమెజాన్ ఎమ్ఐ ఆన్లైన్ స్టోర్ లను దీనిని కొనుగోలు చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక్క సైజులో మాత్రమే అందుబాటులో కలదు. ఈ టీవీలు హెచ్డి డిస్ప్లే అందిస్తుంది.. ఓ ఎస్ ఫైర్ 7 ఆపరేటింగ్ సిస్టంతో ఈ స్మార్ట్ టీవీ వర్క్ అవుతుంది. ఇతర బ్రాండ్ల ఫైర్ టీవీ డిస్ప్లే లో ఉండే ఫీచర్లు ఇందులో కూడా లభిస్తాయి రెండవ తరం ఫైర్ టీవీ క్యూబో కూడా దాదాపుగా ఇలాంటి ఫీచర్లనే అందుబాటులో ఉంచింది.


పలు యాప్స్ లు కూడా ఇందులో ఇన్బుల్ట్ గా ఉంటాయి వీటితోపాటు ఓటీటి యాప్స్ కూడా ఇన్బుల్ట్ గా ఉంటాయి..1 gb ram,8 gb ఇంటర్నల్ స్టోరీస్ తో ఈ స్మార్ట్ టీవీ కలదు ఇందులో కొత్త రిమోట్ ని అందించారు. దీనిని ఫైర్ టీవీ ఇంటర్ స్పేస్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.. రిమోట్లో అలెక్సా కోసం ప్రత్యేకంగా ఒక బటన్ ని కూడా అందించడం జరిగింది. ఇది రెడ్ మీ ఫైవ్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది



RRR Telugu Movie Review Rating

మిల్కీ బ్యూటీ కెరియర్ ముగిసినట్టేనా..?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>