BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ys-sharmila05a9725b-4f92-471f-b7d2-0c864289a2e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ys-sharmila05a9725b-4f92-471f-b7d2-0c864289a2e9-415x250-IndiaHerald.jpgనిరుద్యోగుల పక్షాన పోరాటానికి కలిసి రావాలని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. లేఖలు రాస్తున్నారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని వైఎస్‌ షర్మిల అంటున్నారు. ఈ పోరాటానికి జాయింట్ ఆక్షన్ కమిటీ ఇప్పుడు చారిత్రక అవసరమని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తెలగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌, ఎYS SHARMILA{#}TPCC;TDP;MIM Party;CPI;Sharmila;Bharatiya Janata Party;shankar;Letterవైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?YS SHARMILA{#}TPCC;TDP;MIM Party;CPI;Sharmila;Bharatiya Janata Party;shankar;LetterMon, 03 Apr 2023 11:15:00 GMTనిరుద్యోగుల పక్షాన పోరాటానికి కలిసి రావాలని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. లేఖలు రాస్తున్నారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని వైఎస్‌ షర్మిల అంటున్నారు. ఈ పోరాటానికి జాయింట్ ఆక్షన్ కమిటీ ఇప్పుడు చారిత్రక అవసరమని వైఎస్‌ షర్మిల  స్పష్టం చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తెలగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మందకృష్ణ మాదిగ, సీపీఎం నేత తమ్మినేత వీరభద్రం, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు,ఎన్ శంకర్ గౌడ్‌లకు వైఎస్‌ షర్మిల లేఖలు రాశారు.


ఉమ్మడి కార్యాచరణను రూపొందించి మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే  వైఎస్‌ షర్మిల మాటలను పట్టించుకునేవారే కరవవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>