BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gowdaaa2ce7d6-fe1a-43ab-b363-fd62c910637d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gowdaaa2ce7d6-fe1a-43ab-b363-fd62c910637d-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ నగరంలో రాబోవు 15 రోజుల్లో నీరా సెంటర్లతో పాటు... గౌడ భవనాన్ని ప్రారంభిస్తామని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. రాజకీయంగా సామాజికంగా గౌడ్ లు ఎదగాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహనీయుల జయంతులు మాత్రమే నిర్వహించేవారమని... కానీ మొట్టమొదటిసారిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి నిర్వహిస్తున్నామని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించారని gowda{#}srinivas;Backward Classes;Doctor;Telangana Chief Minister;Telangana;Minister15 రోజుల్లో.. గౌడ కులస్తులు గర్వపడేలా?15 రోజుల్లో.. గౌడ కులస్తులు గర్వపడేలా?gowda{#}srinivas;Backward Classes;Doctor;Telangana Chief Minister;Telangana;MinisterMon, 03 Apr 2023 10:00:00 GMTహైదరాబాద్ నగరంలో రాబోవు 15 రోజుల్లో నీరా సెంటర్లతో పాటు... గౌడ భవనాన్ని ప్రారంభిస్తామని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. రాజకీయంగా సామాజికంగా గౌడ్ లు ఎదగాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహనీయుల జయంతులు మాత్రమే నిర్వహించేవారమని... కానీ మొట్టమొదటిసారిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి నిర్వహిస్తున్నామని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించారని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వైన్స్ షాపులలో గౌడులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు కూడా పాల్గొన్నారు.





RRR Telugu Movie Review Rating

వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>