MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja6fb2f200-bcf6-47e5-853d-f111708190df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja6fb2f200-bcf6-47e5-853d-f111708190df-415x250-IndiaHerald.jpgరీసెంట్ గా ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహరాజ రవితేజ మరో వారంలో రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీం వర్క్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయెల్ ఇంకా అలాగే మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా నటించారు.ఏప్రిల్ 7 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ చూస్తే రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా మాస్ ఆడియన్స్ కు మరోసారి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉంది ఈ సినిమా.రావణాసుర సినిమాపై రవితేజ చాలా కాన్ఫిడెRAVI TEJA{#}abhishek;akash;sudheer varma;India;ravi teja;Ravi;News;Director;Mass;Cinemaరావణాసుర: మాస్ రాజాకి మరో హిట్ పక్కా అట?రావణాసుర: మాస్ రాజాకి మరో హిట్ పక్కా అట?RAVI TEJA{#}abhishek;akash;sudheer varma;India;ravi teja;Ravi;News;Director;Mass;CinemaMon, 03 Apr 2023 10:31:35 GMTరీసెంట్ గా ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహరాజ రవితేజ మరో వారంలో రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీం వర్క్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా,  అను ఇమ్మాన్యుయెల్ ఇంకా అలాగే మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా నటించారు.ఏప్రిల్ 7 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ చూస్తే రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా మాస్ ఆడియన్స్ కు మరోసారి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉంది ఈ సినిమా.రావణాసుర సినిమాపై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం తెలుస్తుంది.  ఎందుకు అంటే సుధీర్ వర్మ కథ చెప్పినప్పుడే సినిమా వర్క్ అవుట్ అవుతుందని రవితేజ అనుకున్నారట. అందుకే రవితేజసినిమా నిర్మాణంలో కూడా భాగం  అయ్యారు. ఇక సినిమా ట్రైలర్ చూశాక సినిమా పక్కా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని అనిపిస్తుంది.


తన సినిమా రిలీజ్ ముందే సినిమా అవుట్ పుట్ చూసి హిట్టా కాదా అని పక్కా తేల్చేసే రవితేజ రావణాసుర సినిమా విషయంలో అయితే చాలా నమ్మకంగా ఉన్నారట. అందుకే సినిమాను ఖచ్చితంగా చాలా భారీగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుధీర్ వర్మ రవితేజతో చేసిన ఈ రావణాసుర సినిమా ట్రైలర్ లో కథ పెద్దగా రివీల్ చేయకపోయినా సినిమా మాత్రం మాస్ ఆడియన్స్ కు ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని సమాచారం.ఇక ధమాకా హిట్ జోరులో రావణాసుర సినిమాతో కూడా మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ.ఇంకా ఈ సినిమా తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వర రావు అనే మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ ఇంతవరకు ఎప్పుడూ కనిపించని విధంగా క్రేజీ లుక్స్ తో కనిపిస్తారని సమాచారం తెలుస్తుంది. రావణాసుర సినిమా తర్వాత టైగర్ నాగేశ్వర్ రావునే ఫ్యాన్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మాస్ రాజా రవితేజ.



RRR Telugu Movie Review Rating

వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>