MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sir-moviecf813841-31a1-4a27-ac64-dcb3228af70a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sir-moviecf813841-31a1-4a27-ac64-dcb3228af70a-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న ధనుష్ బహిలింగల్ మూవీగా తెరకెక్కించిన చిత్రం సార్. తెలుగు తమిళ భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. శ్రీకర స్టూడియోస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. ఇందులో హీరోయిన్ గా సంయుక్తమైన నటించింది. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మొదట ఈ సినిమా ట్రైలర్ పాటలు ఈ చిత్రానికి భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తూ దూసుకుపోయింది. దీంతో కలెక్షన్SIR;MOVIE{#}dhanush;sithara;suryadevara nagavamsi;Chitram;Andhra Pradesh;Heroine;Telugu;CinemaSir: సార్ సినిమాకి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?Sir: సార్ సినిమాకి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?SIR;MOVIE{#}dhanush;sithara;suryadevara nagavamsi;Chitram;Andhra Pradesh;Heroine;Telugu;CinemaMon, 03 Apr 2023 14:00:00 GMTకోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న ధనుష్ బహిలింగల్ మూవీగా తెరకెక్కించిన చిత్రం సార్. తెలుగు తమిళ భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. శ్రీకర స్టూడియోస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. ఇందులో హీరోయిన్ గా సంయుక్తమైన నటించింది. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మొదట ఈ సినిమా ట్రైలర్ పాటలు ఈ చిత్రానికి భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.


ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తూ దూసుకుపోయింది. దీంతో కలెక్షన్లు బాగానే వచ్చాయని చెప్పవచ్చు తెలుగు రాష్ట్రాలలో ధనుష్సినిమా మంచి మార్కెట్ను ఏర్పాటు చేసుకుంది.. ఈ సినిమా క్లోజింగ్ విషయానికి వస్తే..

1. నైజాం -8.51కోట్ల రూపాయలు.
2). సీడెడ్- 2.96 కోట్ల రూపాయలు
3). ఉత్తరాంధ్ర-3.3కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.2 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-91 లక్షలు.
6). గుంటూరు-1.57 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.44: కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-77 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ. 21.21 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియాలో-5.83 కోట్ల రూపాయలు
11). ఓవర్సీస్-12.28 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ కలెక్షన్ల విషయానికి వస్తే..-61.40 కోట్ల రూపాయలను రాబట్టింది.


సార్ సినిమా తెలుగు రాష్ట్రాలలో రూ.5.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేకింగ్ సాధించాలి అంటే రూ.5.5 కోట్ల రూపాయలు రావట్టాలి కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా సాధించండి ఫుల్ రన్ టైమ్ ముగిసే సరికి రూ.21.21 షేర్లు రాబట్టింది దీంతో ఈ సినిమాకి రూ.15.71 కోట్ల రూపాయలు బయ్యర్లకు లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.33.58 కోట్ల రూపాయలు బిజినెస్ జరగగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.61.4 కోట్ల రూపాయలు రాబట్టింది.. దీంతో 27 కోట్లు లాభాలు అందించింది.



RRR Telugu Movie Review Rating

'దసరా' హిట్ తో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన కీర్తి సురేష్.. ఎన్ని కోట్లంటే..?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>