Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl8d92bf9a-d9e6-4409-af80-e3271bfa8c9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl8d92bf9a-d9e6-4409-af80-e3271bfa8c9d-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక నిలకడైన జట్టుగా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 13 సీజన్స్ ఆడగా అందులో 11 సీజన్ల లో ప్లే ఆఫ్ కి చేరుకోవడం గమనించాల్సిన విషయం. ఇక ఇందులో నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచి తమ సత్తా ఏంటో చూపించింది. కేవలం రెండుసార్లు మాత్రమే లీగ్ దశలో వెనుదిరిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక 2016 2017 సీజన్స్ లో నిషేధం విధించిన కారణంగా టోర్నీలో పాల్గొనలేకపోయింది. ఇక ఇలా చెన్నై సూపర్ కింగ్స్ అత్యుత్తమ జట్టుగా కొనసాగుతుండగా పరమ చIpl{#}murali;Yuvraj Singh;Punjab;Shikhar Dhawan;Josh;Champion;Mayank Agarwal;Chennaiఐపీఎల్ : 13 మంది కెప్టెన్లు.. మారారు.. అయినా ఏం లాభం?ఐపీఎల్ : 13 మంది కెప్టెన్లు.. మారారు.. అయినా ఏం లాభం?Ipl{#}murali;Yuvraj Singh;Punjab;Shikhar Dhawan;Josh;Champion;Mayank Agarwal;ChennaiMon, 03 Apr 2023 16:15:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక నిలకడైన జట్టుగా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 13 సీజన్స్ ఆడగా అందులో 11 సీజన్ల లో ప్లే ఆఫ్ కి చేరుకోవడం గమనించాల్సిన విషయం. ఇక ఇందులో నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచి తమ సత్తా ఏంటో చూపించింది. కేవలం రెండుసార్లు మాత్రమే లీగ్ దశలో వెనుదిరిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక 2016 2017 సీజన్స్ లో నిషేధం విధించిన కారణంగా టోర్నీలో పాల్గొనలేకపోయింది. ఇక ఇలా చెన్నై సూపర్ కింగ్స్ అత్యుత్తమ జట్టుగా కొనసాగుతుండగా పరమ చెత్త టీం గా కొనసాగుతున్న జట్టు పంజాబ్ కింగ్స్.

2008 నుంచి పంజాబ్ కింగ్స్ పంజాబ్ ఎలేవన్ అనే పేరుతో ఆడుతుండగా ఇప్పటి వరకు అతి చిత్త ప్రదర్శనతో ఏమి సాధించని జట్టుగా మిగిలిపోయింది. సీజన్ సీజన్ కి కెప్టెన్ మారుస్తూ 13 మంది కెప్టెన్ లని మాత్ర రికార్డు కూడా సంపాదించింది. యువరాజ్ సింగ్ తో మొదలైన పంజాబ్ కింగ్స్ ప్రయాణం ప్రస్తుతం శిఖర్ ధావన్ క్యాప్టెన్సి లో కొనసాగుతోంది. ప్రస్తుతం 14వ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్. ఎంతమంది వచ్చినా జట్టు తలరాత మారడం లేదు యువరాజ్ సింగ్, జార్జ్ బెయి, సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళి విజయ్, జయవర్ధనే, డేవిడ్ హస్సి, గిల్ క్రిస్ట్, కుమార సంగక్కార, మయాంక్ అగర్వాల్, అశ్విన్, కెఎల్ రాహుల్, మాక్స్ వెల్ జట్టుకు కెప్టెన్ గా పని చేశారు.

యువరాజ్ సింగ్ నేతృత్వంలో మొదటి సారి సెమీస్ కి చేరిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత జార్జ్ బెయిలి నాయకత్వంలో ఫైనల్ వరకు చేరింది. కేవలం ఈ రెండు సీజన్స్ లో మాత్రమే పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేయగా మిగతా సీజన్స్ మొత్తం కూడా ఆఖరి స్థానం కోసం పోటీ పడుతుంది. ఇక ఇప్పుడు 2023 సీజన్ లో మొదటి ఆట లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ మంచి జోష్ లో ఉంది మరి ఇదే ఉత్సాహంతో మిగతా మ్యాచ్ లు గెలిచి తన స్థానాన్ని ఏ మేరకు మెరుగు పరుచుకుంటుందో వేచి చూడాలి.



RRR Telugu Movie Review Rating

'దసరా' హిట్ తో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన కీర్తి సురేష్.. ఎన్ని కోట్లంటే..?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>