MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-tamila6a37f96-ba59-4338-9fc1-324f8f3130a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-tamila6a37f96-ba59-4338-9fc1-324f8f3130a5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అల్లు అర్జున్ మొదట స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయారు. మొదట గంగోత్రి సినిమా తో తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రం ద్వారా ఇతర దేశాలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా ద్వారా ఏకంగా ఇతర భాషలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక పుష్ప సినిమా ని మొదట కేవలం తెలుగులోనే విడుదల చేయాలనPUSPA;TAMIL{#}yajamanya;Tamilnadu;vegetable market;Arjun;Gangothri;Allu Arjun;sukumar;Tamil;Hero;Chitram;India;Telugu;Cinemaఅక్కడ ఆ ఘనత సాధించిన ఏకైక హీరో అల్లు అర్జున్..!!అక్కడ ఆ ఘనత సాధించిన ఏకైక హీరో అల్లు అర్జున్..!!PUSPA;TAMIL{#}yajamanya;Tamilnadu;vegetable market;Arjun;Gangothri;Allu Arjun;sukumar;Tamil;Hero;Chitram;India;Telugu;CinemaMon, 03 Apr 2023 08:00:00 GMTటాలీవుడ్ లో హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అల్లు అర్జున్ మొదట స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయారు. మొదట గంగోత్రి సినిమా తో తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రం ద్వారా ఇతర దేశాలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా ద్వారా ఏకంగా ఇతర భాషలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు.


ఇక పుష్ప సినిమా ని మొదట కేవలం తెలుగులోనే విడుదల చేయాలనుకున్నారు.. కానీ ఆ తర్వాత బడ్జెట్ స్టోరీ మీద నమ్మకం ఉండడంతో ఇతర భాషలలో కూడా విడుదల చేశారు సుకుమార్.. ఇక పుష్ప సినిమా తమిళంలో విడుదలై భారీగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా  రూ.300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించింది..ఇక అక్కడ తమిళ మార్కెట్ ని చేదించిన ఏకైక హీరోగా కూడా పేరు పొందారు అల్లు అర్జున్. ఈ విషయాన్ని తమిళనాడు  థియేటర్స్ యాజమాన్య సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.


ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఏది ఏమైనా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళనాడులో తన మార్కెట్ తో బాగా పాపులారిటీ అవుతున్నారు.. పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నారు. ఈ  సినిమానీ పాన్ విడుదల చేయడం జరుగుతోంది.. ఈ చిత్రాన్ని కూడా  రూ.1000 కోట్ల టార్గెట్తో విడుదల చేయబోతున్నట్లు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి పుష్ప-2 చిత్రంతో  ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారు చూడాలి మరి అల్లు అర్జున్. అల్లు అర్జున్ తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లేవగానే విడుదల చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మంత్రి మల్లన్న రచ్చ.. మామూలుగా లేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>