Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlidd54e848-e9a1-49d2-818d-86a7cedf0255-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlidd54e848-e9a1-49d2-818d-86a7cedf0255-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు పేలువమైన ఫామ్ లో ఉన్నాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇక మునుపటి ఫామ్ ను అందుకొని మళ్ళీ రికార్డుల వేట ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే మొన్నటికి మొన్న వన్డే ఫార్మాట్లో సరిగ్గా రాణించడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ తన ఆట తీరుతోనే విమర్శకుల నోళ్లు మూయించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో మరోసారి సత్తా చాటాడు అని చెప్పాలి. ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్Kohli{#}Boney Kapoor;VIRAT KOHLI;Yevaru;Mumbai;king;Kingబెంగళూరు ఓపెనర్ గా.. కోహ్లీ అరుదైన రికార్డ్?బెంగళూరు ఓపెనర్ గా.. కోహ్లీ అరుదైన రికార్డ్?Kohli{#}Boney Kapoor;VIRAT KOHLI;Yevaru;Mumbai;king;KingMon, 03 Apr 2023 12:00:00 GMTమొన్నటి వరకు పేలువమైన ఫామ్ లో ఉన్నాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇక మునుపటి ఫామ్ ను అందుకొని మళ్ళీ రికార్డుల వేట ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే మొన్నటికి మొన్న వన్డే ఫార్మాట్లో సరిగ్గా రాణించడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ తన ఆట తీరుతోనే విమర్శకుల నోళ్లు మూయించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో మరోసారి సత్తా చాటాడు అని చెప్పాలి.



 ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై అటు ముందుగానే ఎవరు ఒక అంచనా వేయలేకపోయారు అని చెప్పాలి. ఎందుకంటే అటు ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టుగా ఉంటే.. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్లతో ఎంతో పటిష్టంగా ఉంది. దీంతో ఎవరు గెలుస్తారో అనేది ఒక అంచనా రాలేకపోయారు విశ్లేషకులు. అయితే ఈ మ్యాచ్ లో  బెంగళూరు జట్టు అటు అన్ని విభాగాల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది అని చెప్పాలి.



 ఇక ఈ మ్యాచ్ లో అటు విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన చేసి జట్టు విషయంలో కీలక పాత్ర వహించాడు. ఏకంగా 74 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ గా కింగ్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. బెంగళూరు జట్టు ఓపెనర్ గా 3000 పరుగులు పూర్తి చేశాడు అని చెప్పాలి. ముంబైతో జరిగిన మ్యాచ్లో బాగా రాణించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 224 ఐపీఎల్ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ 6706 పరుగుల చేయగా.. ఇందులో 45 హాఫ్ సెంచరీలు, ఐదు సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. ఇలా మొదటి మ్యాచ్ లోనే ఘన విజయాన్ని సాధించి బోనీ కొట్టిన బెంగళూరు జట్టు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకుంది.



RRR Telugu Movie Review Rating

మిల్కీ బ్యూటీ కెరియర్ ముగిసినట్టేనా..?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>