Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl8b804499-cecd-483d-9ea9-90da7d6cbf4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl8b804499-cecd-483d-9ea9-90da7d6cbf4e-415x250-IndiaHerald.jpgగత కొన్ని సీజన్స్ నుంచి హైదరాబాద్ అభిమానులకు ఐపిఎల్ లో నిరాశ ఎదురవుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. ఇక కేన్ విలియమ్స్ సారధిగా మారిన తర్వాత కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన పరవాలేదు అన్నట్లుగానే ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం సన్రైజర్స్ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా చివరికి జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేక చిత్తుగా ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అనIpl{#}South Africa;Iron;Rajasthan;Yevaru;Hyderabadఎవరు దొరికనట్టు అతనికి కెప్టెన్సీ ఇచ్చారు.. ఫ్యాన్స్ ఆగ్రహం?ఎవరు దొరికనట్టు అతనికి కెప్టెన్సీ ఇచ్చారు.. ఫ్యాన్స్ ఆగ్రహం?Ipl{#}South Africa;Iron;Rajasthan;Yevaru;HyderabadMon, 03 Apr 2023 11:00:00 GMTగత కొన్ని సీజన్స్  నుంచి హైదరాబాద్ అభిమానులకు ఐపిఎల్ లో నిరాశ ఎదురవుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. ఇక కేన్ విలియమ్స్ సారధిగా మారిన తర్వాత కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన పరవాలేదు అన్నట్లుగానే ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం సన్రైజర్స్ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా చివరికి జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేక చిత్తుగా ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి.



 వెరసి ఇక సన్రైజర్స్ ఆటతీరుతో అటు అభిమానులు అందరూ కూడా రోజురోజుకు నిరాశలో మునిగిపోతున్నారు. అయితే ఈ ఏడాది ఐడెం మార్కరమ్ ను కొత్త కెప్టెన్ గా నియమిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఫ్రాంచైజీ లో ఉన్న జట్టుకి ఐరన్ మార్కరమ్ కెప్టెన్గా మొదటి ప్రయత్నంలోనే ఐపీఎల్ టైటిల్ అందించాడు. దీంతో అతనిపై నమ్మకం పెట్టుకొని కెప్టెన్సీ అప్పగించింది. కానీ సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్ మధ్య 3 వన్డేల  సిరీస్ ఉన్న నేపథ్యంలో అతను కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 దీంతో ఇక జట్టులో ఎవరూ లేనట్లు అటు భువనేశ్వర్ కుమార్కు కెప్టెన్సీ అప్పగించింది జట్టు యాజమాన్యం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కెప్టెన్సీ చేపట్టిన అనుభవం లేదు అని చెప్పాలి. ఇక అతని అనుభవ లేమీ జట్టు ఘోర పరాభవానికి కారణమైంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. సొంత ప్రేక్షకుల మధ్య కూడా గెలవలేకపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ 131 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్ల  దెబ్బకు సన్రైజర్స్ బ్యాట్స్మెన్లందరూ కూడా కుప్పకూలారు. దీంతో ఎవరు దొరకనట్టు  పోయిపోయి భువనేశ్వర్ కి కెప్టెన్సీ అప్పగించారు అంటూ కొంతమంది ఇక అతన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>