MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu-emmanuel-photos5e203b91-31d3-4630-a0fe-de0fd00c5b9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu-emmanuel-photos5e203b91-31d3-4630-a0fe-de0fd00c5b9b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్ అను ఇమ్మానియేల్.. వరుస ఆఫర్లతో అందుకుంటూ బిజీగా ఉంటోంది. ఈ అమ్మడు యూఎస్ఏ లో పుట్టి పెరిగినప్పటికీ టాలీవుడ్ లో హీరోయిన్ల వరుస అవకాశాలను అందుకుంది. ఆఫర్లు గడిచిన కొద్ది కాలం క్రితం తక్కువే వచ్చినప్పటికీ మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ద్వారా మళ్లీ సక్సెస్ను అందుకుంది. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అల్లు శిరీష ఈ ముద్దుగుమ్మ ఏకంగా లిప్ లాక్ బోల్డ్ సన్నివేశాలను అదరగొట్టేసింది. ఈ క్రమంలోని ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు భారీగా పెరిగిపోయాANU EMMANUEL;PHOTOS{#}megha akash;pujitha;Japan;ravi teja;Ravi;Tollywood;Karthik;Heroine;Cinema;BEAUTY;Beautifulసండే ఫొటోస్ అంటు హీటెక్కిస్తున్న అను ఇమ్మాన్యుయేల్..!!సండే ఫొటోస్ అంటు హీటెక్కిస్తున్న అను ఇమ్మాన్యుయేల్..!!ANU EMMANUEL;PHOTOS{#}megha akash;pujitha;Japan;ravi teja;Ravi;Tollywood;Karthik;Heroine;Cinema;BEAUTY;BeautifulSun, 02 Apr 2023 22:00:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్ అను ఇమ్మానియేల్.. వరుస ఆఫర్లతో అందుకుంటూ బిజీగా ఉంటోంది. ఈ అమ్మడు యూఎస్ఏ లో పుట్టి పెరిగినప్పటికీ టాలీవుడ్ లో హీరోయిన్ల వరుస అవకాశాలను అందుకుంది. ఆఫర్లు గడిచిన కొద్ది కాలం క్రితం తక్కువే వచ్చినప్పటికీ మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ద్వారా మళ్లీ సక్సెస్ను అందుకుంది. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అల్లు శిరీష ఈ ముద్దుగుమ్మ ఏకంగా లిప్ లాక్ బోల్డ్ సన్నివేశాలను అదరగొట్టేసింది.ఈ క్రమంలోని ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు భారీగా పెరిగిపోయాయి ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ నటించిన రావణాసుర సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరో ఐదు రోజుల్లో ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది ఈ ముద్దుగుమ్మ. ఈమె కాకుండా ఫరియా అబ్దుల్లా, దక్షణాగర్కర్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్ నటిస్తూ ఉన్నారు. రవితేజ సైతం బ్యాక్ టు బ్యాక్ వరుస ఇంటర్వ్యూలతో ఈ సినిమా పైన ఆసక్తిని పెంచుతున్నారు ఈ క్రమంలోని ఈ యంగ్ బ్యూటీ లు కూడా సినిమా ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లను షేర్ చేస్తున్నారు.

తాజాగా అను  ఇమ్మాన్యుయేల్ సండే ట్రీట్ షేర్ చేయడం జరిగింది పొట్టి దుస్తులలో తండర్ థైస్ చూపిస్తూ కుర్రకారులను మతి చెడగొడుతుంది పొట్టి నిక్కర్ల గ్రీన్ షర్టు ధరించి స్టాండింగ్ లుక్కుని సొంతం చేసుకుంది కవ్వించే ఫోజులతో ఫోటోషూట్లను అదరగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. గతంలో పోలిస్తే ఈ మధ్యకాలంలో మరింత స్లిమ్ గా మారిపోయింది. ఎలాంటి అవుట్ ఫిట్ దుస్తులలోనైనా సరే ఈ ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ గా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలను పలువురు నేటిజల్లు తెగ షేర్ చేస్తూ ఉన్నారు. ఇక రావణాసుర సినిమాతోపాటు తమిళంలో కార్తీక్ నటిస్తున్న జపాన్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో అందాలతో మనసు దోచేస్తున్న రెజీనా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>