MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-30-lanchingc8fe01e3-1b4d-4d1b-8b78-70080145c891-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-30-lanchingc8fe01e3-1b4d-4d1b-8b78-70080145c891-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొంద బోయే మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అనే పేరుతో ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతుంది. హాలీవుడ్ స్టntr{#}Murli Sharma;Prakash Raj;ali reza;Ratnavelu;R Rathnavelu;Master;Episode;Hollywood;srikanth;bollywood;koratala siva;NTR;News;India;Music;Heroine;Cinemaఎన్టీఆర్ 30లో ఇంతమంది క్రేజీ నటీనటులా..?ఎన్టీఆర్ 30లో ఇంతమంది క్రేజీ నటీనటులా..?ntr{#}Murli Sharma;Prakash Raj;ali reza;Ratnavelu;R Rathnavelu;Master;Episode;Hollywood;srikanth;bollywood;koratala siva;NTR;News;India;Music;Heroine;CinemaSun, 02 Apr 2023 14:39:33 GMT
జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొంద బోయే మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అనే పేరుతో ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు  సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లు ఈ మూవీ కి యాక్షన్ ఎపిసోడ్ లను కొరియోగ్రఫీ చేయనున్నారు. ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఈ సినిమా బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రాత్రి వేళ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ఇప్పటికే చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ కోసం ఇండియా లోనే అత్యంత క్రేజ్ ఉన్న నటీనటులను ఈ మూవీ లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినట్టు వంటి సైఫ్ ఆలీ ఖాన్ ను తీసుకుంటున్నట్లు ... అలాగే శ్రీకాంత్ ... ప్రకాష్ రాజ్ ... మురళి శర్మ వీరితో పాటు మరి కొంత మంది క్రేజీ నటీనటులను కూడా ఈ మూవీ లోకి చిత్ర బృందం తీసుకున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించిన "విరూపాక్ష" మూవీ యూనిట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>