Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl8cd1c263-95d7-43c0-b128-cf26f02f8857-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl8cd1c263-95d7-43c0-b128-cf26f02f8857-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో బౌలర్ల వెన్నులో ఎలా వణుకు పుట్టిస్తూ ఉంటాడో అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఆస్ట్రేలియా జట్టు తరఫున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా తరఫున ఆడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ అటు ఐపీఎల్లో ఆడి.. కేవలం ఇండియన్ క్రికెటర్లకు మాత్రమే స్థానం ఉన్న భారత క్రికెట్ ప్రేక్షకుడి మదిలో స్థానం సంపాదించుకున్నాడు అని చెప్Ipl{#}Audi;Cricket;Australia;Hyderabad;Delhi;Indian;Teluguనిజమే.. ఐపీఎల్ సూపర్ హీరో డేవిడ్ వార్నర్?నిజమే.. ఐపీఎల్ సూపర్ హీరో డేవిడ్ వార్నర్?Ipl{#}Audi;Cricket;Australia;Hyderabad;Delhi;Indian;TeluguSun, 02 Apr 2023 12:30:00 GMTఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో బౌలర్ల వెన్నులో ఎలా వణుకు పుట్టిస్తూ ఉంటాడో అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఆస్ట్రేలియా జట్టు తరఫున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా తరఫున ఆడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ అటు ఐపీఎల్లో ఆడి.. కేవలం ఇండియన్ క్రికెటర్లకు మాత్రమే స్థానం ఉన్న భారత క్రికెట్ ప్రేక్షకుడి మదిలో స్థానం సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 ఐపీఎల్ లో ఇప్పుడు వరకు వివిధ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కెప్టెన్గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఒకసారి టైటిల్ కూడా అందించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే ఎప్పుడు ఐపీఎల్ లో అత్యుత్తమమైన ప్రదర్శన చేసే డేవిడ్ వార్నర్ ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో సూపర్ హీరోగా కొనసాగుతున్నాడు అని చెప్పాలి.



 2014లో డేవిడ్ వార్నర్ మొదటిసారి ఐపీఎల్ ఆడాడు. ఇక మొదటి సీజన్లోనే 528 పరుగులు చేశాడు. 2015లో 562, 2016లో 848, 2017 లో 641, 2019లో 692, 2020లో 548, 2022లో 432 పరుగులు చేశాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా  కూడా కొనసాగుతున్నాడు.  ఇప్పటివరకు ఐపీఎల్లో 53 హాఫ్ సెంచరీలు చేశాడు డేవిడ్ వార్నర్. ఇక ఒకసారి కెప్టెన్ గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టైటిల్ కూడా అందించాడు. ఇక ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ఇక మరోసారి ఐపీఎల్లో పరుగుల వరద పారించటం  ఖాయం అంటూ ఎంతో మంది అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

అదిరిపోయే లుక్ ఉన్న డ్రెస్ లో మైమరపిస్తున్న మృణాల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>