MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c3a0e01d-af04-4b12-b415-cdf772392077-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c3a0e01d-af04-4b12-b415-cdf772392077-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కల హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా సూర్య తెలుగు లో గజిని ... సింగం సిరీస్ మూవీ ల ద్వారా అదిరిపోయే రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ ల ద్వారా సూర్య కుsurya{#}Ghajini;surya sivakumar;Shiva;lord siva;News;Hero;India;Tollywood;Box office;Telugu;Cinemaఆ తేదీన సూర్య కొత్త మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..?ఆ తేదీన సూర్య కొత్త మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..?surya{#}Ghajini;surya sivakumar;Shiva;lord siva;News;Hero;India;Tollywood;Box office;Telugu;CinemaSun, 02 Apr 2023 12:06:38 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కల హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్య ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు .

ఇది ఇలా ఉంటే ముఖ్యంగా సూర్య తెలుగు లో గజిని ... సింగం సిరీస్ మూవీ ల ద్వారా అదిరిపోయే రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ ల ద్వారా సూర్య కు టాలీవుడ్ మాస్ జనాల్లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో 42 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఇప్పటి వరకు సూర్య కెరియర్ లో ఏ సినిమా ను నిర్వహించనంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మించి విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్ కోసం సూర్య అభిమానులు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్డేట్ ను ఏప్రిల్ 28 వ తేదీన ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

తుది దశకు చేరుకున్న రజినీకాంత్ "జైలర్" మూవీ షూటింగ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>