MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-303117c9-d9c2-4597-97c1-f6c1f0a2504f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-303117c9-d9c2-4597-97c1-f6c1f0a2504f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ హీరో బింబిసారా అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ విజయంతో కళ్యాణ్ రామ్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో పెరిగి పోయిందkalyan ram{#}Medaram;kalyan ram;abhishek;Reddy;Industry;Tollywood;Hero;Box office;Telugu;Cinemaకళ్యాణ్ రామ్ "డెవిల్" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!కళ్యాణ్ రామ్ "డెవిల్" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!kalyan ram{#}Medaram;kalyan ram;abhishek;Reddy;Industry;Tollywood;Hero;Box office;Telugu;CinemaSun, 02 Apr 2023 10:50:13 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్నాడు .

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ హీరో బింబిసారా అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ విజయంతో కళ్యాణ్ రామ్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ లో హీరో గా నటించాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆవరేజ్ విజయాన్ని అందుకుంది.

మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "డెవిల్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ 500 మందితో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కే హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. దేవాన్ష్ నామా సమర్పణలో, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై అభిషేక్ నామా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

విజయ్ "లియో" మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఆ తేదీ నుండి ప్రారంభం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>