MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-ar-muragadas3d59e146-36d9-4d72-8102-73656963d2a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-ar-muragadas3d59e146-36d9-4d72-8102-73656963d2a0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీయాలని కొంతమంది దర్శక, నిర్మాతలు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ కూడా ఒకరు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ వంటి సినిమాలు తెరకెక్కించారు ఆ తర్వాత మరే సినిమాను కూడా ప్రకటించలేదు. ఇక ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్తో ఒక సినిమా చేస్తున్నారని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోని ఇటీవలే ఆయన నిర్మించిన 16 ఆగస్టు 1947 సినిమ ప్రచార కALLUARJUN;AR.MURAGADAS{#}Rajani kanth;Darbar;Arjun;Coronavirus;Darsakudu;Kollywood;Allu Arjun;News;Director;Cinemaఅల్లు అర్జున్ తో సినిమాపై అలాంటి వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్..!!అల్లు అర్జున్ తో సినిమాపై అలాంటి వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్..!!ALLUARJUN;AR.MURAGADAS{#}Rajani kanth;Darbar;Arjun;Coronavirus;Darsakudu;Kollywood;Allu Arjun;News;Director;CinemaSun, 02 Apr 2023 07:30:00 GMTటాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీయాలని కొంతమంది దర్శక, నిర్మాతలు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ కూడా ఒకరు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ వంటి సినిమాలు తెరకెక్కించారు ఆ తర్వాత మరే సినిమాను కూడా ప్రకటించలేదు. ఇక ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్తో ఒక సినిమా చేస్తున్నారని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి.

ఈ క్రమంలోని ఇటీవలే ఆయన నిర్మించిన 16 ఆగస్టు 1947 సినిమ ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో ఒక వేదికను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.ఈ సందర్భంగా డైరెక్టర్ మురగదాస్ బన్నీతో తాను చేయబోయే సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. కరోనా కారణంగా అందరికీ చాలా గ్యాప్ వచ్చిందని లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండడం వల్ల అనేక పుస్తకాలు చదివినట్లు తెలిపారు. అలాగే అల్లు అర్జున్ తో తాను చేయబోయే సినిమా కూడా లైన్లో ఉందని తెలియజేయడం జరిగింది..

ఒక హీరోను చాలామంది దర్శకులు కలుస్తూ ఉంటారని అలాగే ఒక దర్శకుడు కూడా అనేకమంది హీరోలను కలుస్తూ ఉంటారని ఏదో ఒక సమయంలో ఆ ప్రాజెక్టు మొదలవుతుందని తెలిపారు. ప్రస్తుతం తమ సినిమా ప్రాథమిక దశలో ఉందని ఇంతకుమించి చెబితే అదే హెడ్డింగ్ పెడతారంటూ తెలియజేశారు ఏ ఆర్ మురగదాస్.. అలాగే తాను తెలుగులో కచ్చితంగా ఒక సినిమా అయితే చేస్తానని తెలిపారు.. దర్శకుడు క్రియేటివిటీ కలిస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని తెలిపారు. ఎప్పుడైనా ప్రేక్షకుడి అంచనాలను అందుకోగలగాలని తెలిపారు. ఆగస్ట్ 16 1947 చిత్రానికి అందరం కష్టపడి పనిచేసాము .. ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్నామని తెలిపారు.



RRR Telugu Movie Review Rating

స్టోరీ రాసుకో.. స్టార్ హీరో డేట్స్ ఇప్పిస్తా.. దిల్ రాజు బంపర్ ఆఫర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>