MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal6f0bea8e-5ab7-42ed-bd7f-d5257fc91b17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal6f0bea8e-5ab7-42ed-bd7f-d5257fc91b17-415x250-IndiaHerald.jpgవెరీ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే మూవీ తో అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న మృనాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సీరియల్ ల ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టి తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి తన నటన తో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుmrunal{#}dulquer salmaan;seetha;rashmika mandanna;Director;Industry;Telugu;Josh;Heroine;Tollywood;Cinemaనేను ఈ స్థాయికి రావడానికి వారే కారణం ... మృనాల్ ఠాకూర్..!నేను ఈ స్థాయికి రావడానికి వారే కారణం ... మృనాల్ ఠాకూర్..!mrunal{#}dulquer salmaan;seetha;rashmika mandanna;Director;Industry;Telugu;Josh;Heroine;Tollywood;CinemaSun, 02 Apr 2023 11:23:10 GMTవెరీ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం లో రూపొందిన సీత రామం అనే మూవీ తో అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న మృనాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ సీరియల్ ల ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టి తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకుంది .

అందులో భాగం గా ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి తన నటన తో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరుస సినిమా అవకాశా లను దక్కించుకుంటూ కెరీర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తుంది . ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ సీత రామం తోనే అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ కు తెలుగు లో కూడా ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఉంది . 

సీత రామం మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించగా ... రష్మిక మందన ఒక కీలకమైన పాత్ర లో నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా మృణల్ తన లైఫ్ ... కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది . నిజానికి తాను సీరియల్ నటి నుండి నేడు హీరోయిన్ గా ఇంతటి స్థాయికి వచ్చాను అంటే అందుకు కారణం తన తల్లితండ్రులు అని మృనాల్ తాజా కార్యక్రమంలో అన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తానని మృనాల్ అన్నారు .



RRR Telugu Movie Review Rating

విజయ్ "లియో" మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఆ తేదీ నుండి ప్రారంభం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>