MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillub96ad89b-e071-4048-9b3c-8f35e280588d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillub96ad89b-e071-4048-9b3c-8f35e280588d-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈ యువ హీరో కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఆ మూవీ లు పెద్దగా ఈ హీరోకు గుర్తింపు తెచ్చి పెట్ట లేదు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో డీజే టిల్లు అనే మూవీ లో హీరో గా నటించాడు. నేహా శెట్టి ఈ సినిమాలో సిద్దు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలు ... ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో Tillu{#}neha shetty;siddhu;Yuva;Duvvada Jagannadham;Hero;Success;Heroine;Cinemaఆ తేదీన "టిల్లు స్క్వేర్" మూవీ విడుదల..?ఆ తేదీన "టిల్లు స్క్వేర్" మూవీ విడుదల..?Tillu{#}neha shetty;siddhu;Yuva;Duvvada Jagannadham;Hero;Success;Heroine;CinemaSun, 02 Apr 2023 22:29:53 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈ యువ హీరో కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఆ మూవీ లు  పెద్దగా ఈ హీరోకు గుర్తింపు తెచ్చి పెట్ట లేదు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో డీజే టిల్లు అనే మూవీ లో హీరో గా నటించాడు. నేహా శెట్టి ఈ సినిమాలో సిద్దు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలు ... ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. అలాగే భారీ లాభాలను కూడా సాధించింది. ఇలా డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం సిద్దు ఈ మూవీ కి సీక్వల్ గా టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో అందాలతో మనసు దోచేస్తున్న రెజీనా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>