EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war6cc7a329-2049-4009-9025-41f0757c0d4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war6cc7a329-2049-4009-9025-41f0757c0d4b-415x250-IndiaHerald.jpgరష్యా, ఉక్రెయిన్ యుద్ధం లో ఉక్రెయిన్ వద్ద సరైన ఆయుధాలు లేక తీవ్ర ఇక్కట్లు పడుతోంది. అప్డేట్ లేని యుద్ధ విమానాలను ఇస్తుండడంతో రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. తద్వారా తమ సైనికులను తమ ప్రాంతాలను కోల్పోవాల్సి వస్తుంది. అమెరికా పాత యుద్ధ విమానాలను ఇస్తుందని కొత్తవి ఇవ్వాలని ఉక్రెయిన్ కోరుతోంది.రష్యా దగ్గర ఉన్నటువంటి నూతన విమానాలను కాకుండా ఏవో పాత యుద్ధ విమానాలను, సామర్థ్యం లేనటువంటి వాటిని ఇచ్చి ఆయుధాలను ఇచ్చినమని చెబుతోంది. తద్వారా రష్యాను సరైన విధంగా ఎదుర్కోలేకపోతోందిUKRAIN WAR{#}Ukraine;Russia;American Samoaఉక్రెయిన్‌ను ఎగదోసి.. చోద్యం చూస్తున్న అమెరికా?ఉక్రెయిన్‌ను ఎగదోసి.. చోద్యం చూస్తున్న అమెరికా?UKRAIN WAR{#}Ukraine;Russia;American SamoaSat, 01 Apr 2023 19:30:00 GMTరష్యా, ఉక్రెయిన్ యుద్ధం లో  ఉక్రెయిన్ వద్ద సరైన ఆయుధాలు లేక తీవ్ర ఇక్కట్లు పడుతోంది. అప్డేట్ లేని యుద్ధ విమానాలను ఇస్తుండడంతో రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. తద్వారా తమ సైనికులను తమ ప్రాంతాలను  కోల్పోవాల్సి వస్తుంది. అమెరికా పాత యుద్ధ విమానాలను ఇస్తుందని కొత్తవి ఇవ్వాలని ఉక్రెయిన్ కోరుతోంది.రష్యా దగ్గర ఉన్నటువంటి నూతన విమానాలను కాకుండా ఏవో పాత యుద్ధ విమానాలను, సామర్థ్యం లేనటువంటి వాటిని ఇచ్చి ఆయుధాలను ఇచ్చినమని చెబుతోంది. తద్వారా రష్యాను సరైన విధంగా ఎదుర్కోలేకపోతోంది.


కానీ రష్యా వద్ద ఉన్నటువంటి సుఖోయ్ యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా బీభత్సమైన దాడులను చేస్తుంది. ఈ దాడులను తట్టుకోలేక ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా పోలాండ్ నాటో  దేశాలకు అభ్యర్థన చేస్తున్నాడు. నూతనమైన అధునాతన యుద్ధ విమానాలను అందిస్తే రష్యాతో పోరాడుతాం. కానీ ఇలాంటి యుద్ధ విమానాలతో పోరాడలేకపోతున్నామని ఆవేదన వెల్లగక్కాడు.


మేము భూతలంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నామనే లోపు రష్యా గగనతలం నుంచి విపరీతమైన దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తుందని అన్నారు. ఒక ప్రాంతంలో రష్యాపై ఆధిపత్యం ప్రదర్శించామనే లోపు మరో ప్రాంతంలో తమను రష్యా కోలుకోలేని దెబ్బ కొడుతుందని చెప్పారు. ఇలా రష్యా చేస్తున్న దాడులను తట్టుకొని నిలబడాలంటే నూతన యుద్ధ విమానాలు కచ్చితంగా అవసరమని అమెరికాను అధ్యక్షుడు జెలెన్స్ స్కీ కోరుతున్నాడు.


రష్యా దాడులను తీవ్రతరం చేసింది. వీలైనంత తొందరగా స్వాధీనం చేసుకోవాలని పుతిన్ అభిప్రాయ పడుతున్నాడు. ఇప్పటికే మరియ పోల్ లో  పర్యటించిన పుతిన్ అక్కడ రష్యన్ మాట్లాడే వారితో సంభాషించాడు. వారి వద్దకు వెళ్లి వివరాలు కూడా తెలుసుకున్నాడు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ లో జరుగుతున్న దాడులు అడ్డుకోవాలంటే దానికి ఖచ్చితమైన సామర్థ్యం ఉన్నటువంటి యుద్ధ విమానాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రస్తుతం ఎలాంటి యుద్ధ విమానాలు అమెరికా అందిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

సముద్రంలో సురేఖ వాణి కూతురు సుప్రీత అందాల విందు..!!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>