BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/metro215a4d28-e23e-47d2-bc49-d81c48acb9cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/metro215a4d28-e23e-47d2-bc49-d81c48acb9cb-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మెట్రోప్రయాణికులకు రాయితీలో కోత విధించింది. స్మార్ట్ మెట్రో కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్ లకు 10 శాతం రాయితీ సమయాన్ని హైదరాబాద్ మెట్రో కుదించింది. రద్దీ సమయాల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేసింది. ఇవాల్టి నుంచి రద్దీలేని సమయాల్లో మాత్రమే 10 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ... రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తించనున్నట్లు హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఇక కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్స్ ధర భారీగా metro{#}Hyderabadహైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌?హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌?metro{#}HyderabadSat, 01 Apr 2023 18:05:51 GMTహైదరాబాద్ మెట్రోప్రయాణికులకు రాయితీలో కోత విధించింది. స్మార్ట్ మెట్రో కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్ లకు 10 శాతం రాయితీ సమయాన్ని హైదరాబాద్ మెట్రో కుదించింది. రద్దీ సమయాల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేసింది. ఇవాల్టి నుంచి రద్దీలేని సమయాల్లో మాత్రమే 10 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ... రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తించనున్నట్లు హైదరాబాద్ మెట్రో పేర్కొంది.


ఇక కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్స్ ధర భారీగా హైదరాబాద్ మెట్రో పెంచింది.  సూపర్ సేవర్ కార్డు 99 రూపాయలకు పెంచింది. గతంలో ఇదీ 59 రూపాయలుగా ఉంది. గతంలో 59 రూపాయలతో కార్డు తీసుకున్న వారు.... సూపర్ సేవర్ 99 రీఛార్జీ చేసుకోవచ్చని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది. కొత్తగా తీసుకునే వారు మాత్రం 100 రూపాయలకు పెంచింది.





RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>