MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan8744a1b3-46fe-4959-a5ec-f4454645ce15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan8744a1b3-46fe-4959-a5ec-f4454645ce15-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ మూవీ నుండి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిలPawan{#}BEAUTY;sree;kalyan;Music;Heroine;Hero;News;Posters;harish shankar;Cinemaఉస్తాద్ లో ఆ ముద్దుగుమ్మ కన్ఫామ్..?ఉస్తాద్ లో ఆ ముద్దుగుమ్మ కన్ఫామ్..?Pawan{#}BEAUTY;sree;kalyan;Music;Heroine;Hero;News;Posters;harish shankar;CinemaSat, 01 Apr 2023 10:20:49 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ మూవీ నుండి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ 5 వ తేదీ నుండి మొదలు పెట్ట బోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క మొదటి షెడ్యూల్ భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో శ్రీ లీల కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రెండవ హీరోయిన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం శ్రీ లల చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని అదిరిపోయే రేంజ్ సినిమాలు కూడా ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

కార్తికేయ కామెంట్స్ పై సెటైర్లు !

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>