MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasra-movie93c12332-91af-49ca-94df-0adbcd3cf441-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasra-movie93c12332-91af-49ca-94df-0adbcd3cf441-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన వారిలో హీరో నాని కూడా ఒకరు.తన పాత్రలతో నేచురల్ స్టార్ గా కూడా పేరు పొందారు నాని..దాదాపుగా నాని సినిమా సక్సెస్ కాక మూడు సంవత్సరాలు పైనే అవుతోంది. గత నెల 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన దసరా సినిమా నాని కెరియర్ ని మార్చేసిందని చెప్పవచ్చు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో మొదటిసారిగా దర్శకుడుగా మారిన శ్రీకాంత్ తన హవా చూపించారని చెప్పవచ్చు. మొదటి సినిమాతోనే దర్శకుడితో హ్యూమన్ ఓపెనింగ్స్ సాధింDASRA;MOVIE{#}keerthi suresh;Tollywood;srikanth;India;Director;Vijayadashami;Success;Hero;Dussehra;Nani;News;Cinemaదసరా సినిమాతో నెంబర్ వన్ స్థానంలో నాని..!!దసరా సినిమాతో నెంబర్ వన్ స్థానంలో నాని..!!DASRA;MOVIE{#}keerthi suresh;Tollywood;srikanth;India;Director;Vijayadashami;Success;Hero;Dussehra;Nani;News;CinemaSat, 01 Apr 2023 08:03:47 GMTటాలీవుడ్లో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన వారిలో హీరో నాని కూడా ఒకరు.తన పాత్రలతో నేచురల్ స్టార్ గా కూడా పేరు పొందారు నాని..దాదాపుగా నాని సినిమా సక్సెస్ కాక మూడు సంవత్సరాలు పైనే అవుతోంది. గత నెల 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన దసరా సినిమా నాని కెరియర్ ని మార్చేసిందని చెప్పవచ్చు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో మొదటిసారిగా దర్శకుడుగా మారిన శ్రీకాంత్ తన హవా చూపించారని చెప్పవచ్చు.


మొదటి సినిమాతోనే దర్శకుడితో హ్యూమన్ ఓపెనింగ్స్ సాధించగలిగిన నటుడుగా పేరు పొందారు నాని అయితే ఇతర భాషలలో ఇలాంటివి సాధించడం చాలా కష్టమని చెప్పవచ్చు. కేవలం మన టాలీవుడ్ హీరోలకు మాత్రమే సాధ్యమవుతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దసరా సినిమాతో నాని టైర్ -2  హీరోలలో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన హీరోగా మొదటి స్థానంలో పేరు పొందినట్లు తెలుస్తోంది. నాని కెరియర్ లోనే ఇప్పటివరకు ఈ విధంగా కలెక్షన్లు వచ్చిన దాఖలు లేవు. ప్రస్తుతం నాని దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది.


దసరా సినిమా విడుదలైన వారం రోజుల్లోనే నాని కెరియర్ లోనే బెస్ట్ షేర్ రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు నాని ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను సైతం క్రియేట్ చేస్తారు చూడాలి మరి. దాని తల తదుపరి చిత్రాన్ని కూడా అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఏది ఏమైనా నాని దసరా సినిమాతో ఒకేసారి పాన్ ఇండియా లెవెల్ లో తన హవా కొనసాగించాలని చెప్పవచ్చు. ఈ ఫామ్  నీ ఇలాగే కంటిన్యూ చేస్తారేమో చూడాలి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : అందరు సజ్జలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>