MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara-warb1e3fa2c-023d-4ea4-a0af-5f50b94c2a4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara-warb1e3fa2c-023d-4ea4-a0af-5f50b94c2a4d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోనీ చిత్రాలు ఎక్కువగా పండుగలకు విడుదల అవుతూనే ఉంటాయి.. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు కూడా పండుగలకు విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటు ఉంటాయి. కొంతమందికి కొన్ని పండుగలు సెంటిమెంటుగా కూడా ఉంటాయి.ఇలా ఎన్నో సినిమాలు పోటీపడి ఘన విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి.. అయితే ఈసారి దసరాకు విడుదలయ్యే చిత్రాలలో ఏ చిత్రాలు సక్సెస్ సాధిస్తాయో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. బాలయ్య ,అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న 108 వ చిత్రంని తెరకెక్కిసDASARA WAR{#}Chitram;Smart phone;Akkineni Nageswara Rao;boyapati srinu;Ravi;ravi teja;Balakrishna;sree;Vijayadashami;Success;Yevaru;kajal aggarwal;Hero;Dussehra;News;Cinemaదసరా వార్ నుంచి తప్పుకునేది ఎవరు..?దసరా వార్ నుంచి తప్పుకునేది ఎవరు..?DASARA WAR{#}Chitram;Smart phone;Akkineni Nageswara Rao;boyapati srinu;Ravi;ravi teja;Balakrishna;sree;Vijayadashami;Success;Yevaru;kajal aggarwal;Hero;Dussehra;News;CinemaSat, 01 Apr 2023 07:00:00 GMTటాలీవుడ్ లోనీ చిత్రాలు ఎక్కువగా పండుగలకు విడుదల అవుతూనే ఉంటాయి.. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు కూడా పండుగలకు విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటు ఉంటాయి. కొంతమందికి కొన్ని పండుగలు సెంటిమెంటుగా కూడా ఉంటాయి.ఇలా ఎన్నో సినిమాలు పోటీపడి ఘన విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి.. అయితే ఈసారి దసరాకు విడుదలయ్యే చిత్రాలలో ఏ చిత్రాలు సక్సెస్ సాధిస్తాయో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.



బాలయ్య ,అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న 108 వ చిత్రంని తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ లాక్ చేయడం జరిగింది దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఒక అధికారికంగా పోస్టర్తో విడుదల చేయడం జరిగింది.. హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి కూడా ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు.  కానీ ఈ సినిమా పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం కూడా దసరాకి విడుదల అయ్యేవిధంగా ప్లాన్ చేస్తున్న సమాచారం. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా దసరాకి విడుదల చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇలా మూడు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల చేయడంతో థియేటర్లు దొరకక ఇబ్బంది పడడంతో పాటు సినిమా బాగున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సక్సెస్ కాలేకపోతాయని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి రవితేజ రామ్ లలో ఎవరు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటారా చూడాలి మరి. ఇక గతంలో కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలై థియేటర్లో సమస్యతో ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమాలను ఎలా పోస్ట్ ఫోన్ చేస్తారో విడుదల చేస్తారో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా ?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>