MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela-movies31005a67-9df0-47a9-95ca-b468fbe0017f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela-movies31005a67-9df0-47a9-95ca-b468fbe0017f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ శ్రీలీల హవా బాగానే కొనసాగుతూ ఉంటుంది.. మొదట పెళ్లి సందD ఫ్లాప్ అయినప్పటికీ కూడా రెండవ చిత్రానికే.. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సెకండ్ హీరోయిన్ నటిస్తున్నది. అలాగే బాలయ్య సినిమాలో కూడా కూతురి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఏకంగా ఆరు సినిమాలలో ఈమె నటిస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ తో ఏకంగా 10 సినిమాల వరకు లైన్లో ఉన్నట్లుSREELEELA;MOVIES{#}sree;mahesh babu;marriage;kalyan;News;Blockbuster hit;Balakrishna;Heroine;Tollywood;Cinemaశ్రీ లీల ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల కెరియర్ అంతేనా..?శ్రీ లీల ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల కెరియర్ అంతేనా..?SREELEELA;MOVIES{#}sree;mahesh babu;marriage;kalyan;News;Blockbuster hit;Balakrishna;Heroine;Tollywood;CinemaSat, 01 Apr 2023 14:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ శ్రీలీల హవా బాగానే కొనసాగుతూ ఉంటుంది.. మొదట పెళ్లి సందD ఫ్లాప్ అయినప్పటికీ కూడా రెండవ చిత్రానికే.. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సెకండ్ హీరోయిన్ నటిస్తున్నది. అలాగే బాలయ్య సినిమాలో కూడా కూతురి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఏకంగా ఆరు సినిమాలలో ఈమె నటిస్తున్నట్లు సమాచారం.


ఒక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ తో ఏకంగా 10 సినిమాల వరకు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సింగ్ సినిమా కూడా ఉన్నట్లు సమాచారం.  ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీలీల ఏ పాత్రలో నటిస్తోందో అన్న విషయం ఇంకా ఆసక్తికరంగానే ఉంది.  ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు శ్రిలీల స్టార్ డం ని వృధా చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి . అందుకు కారణం ఈమె ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తున్న కూడా అందులో సెకండ్ లీడ్ రోల్ పాత్రలలోని నటిస్తున్నట్లు తెలుస్తోంది.


త్రివిక్రమ్ సినిమాలో  సెకండ్ హీరోయిన్ పాత్ర అంటే ఎలా ఉంటుందో గత సినిమాలు చూసిన వారికి తెలుస్తోంది.. పేరుకే సెకండ్ హీరోయిన్ అని ఇమేజ్ తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక బాలయ్య సినిమాలలో శ్రీ లీల కూతురు పాత్ర పోషిస్తుంది.  హీరోయిన్ పాత్ర కాదు బాలయ్య కూతురు పాత్ర అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గానే నటిస్తోంది. ఇలా స్టార్ హీరోల చిత్రాలలో సెకండ్ ప్రాధాన్యత లేని పాత్రలలో నటించడం వల్ల శ్రీ లీల ఇమేజ్ దెబ్బ తినడమే తప్ప కెరియర్ పరంగా పెద్దగా ఒరిగేదేమీ లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయంపై శ్రీ లీల జాగ్రత్త పడుతుందేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>