MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasarac1aa4bdf-7950-48ee-8b01-87052ef45541-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasarac1aa4bdf-7950-48ee-8b01-87052ef45541-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో ... వైవిధ్యమైన మూవీ లలో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించి సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కీర్తి సnani{#}Nenu Local;keerthi suresh;Dussehra;srikanth;Vijayadashami;Success;Nani;Industry;Telugu;Box office;Hero;Cinemaఆ ముద్దుగుమ్మతో రెండుసార్లు హిట్ కొట్టిన నాని..!ఆ ముద్దుగుమ్మతో రెండుసార్లు హిట్ కొట్టిన నాని..!nani{#}Nenu Local;keerthi suresh;Dussehra;srikanth;Vijayadashami;Success;Nani;Industry;Telugu;Box office;Hero;CinemaSat, 01 Apr 2023 13:07:49 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో ... వైవిధ్యమైన మూవీ లలో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించి సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ గత కొంత కాలంగా నటించిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకోలేదు. పోయిన సంవత్సరం మహేష్ తో నటించిన సర్కారు వారి పాట సినిమాను మినహాయిస్తే అంతకు ముందు ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల పాటు వరుస పరాజయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. పోయిన సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం దసరా మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే నాని ... కీర్తి సురేష్ కలిసి నేను లోకల్ అనే మూవీ లో నటించారు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది  త్రినాద్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇలా నాని మరియు కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందిన నేను లోకల్ మరియు దసరా మూవీ లు రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.



RRR Telugu Movie Review Rating

"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>