MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/supritha-photos4be4217d-915c-4006-80b6-71c93eac516a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/supritha-photos4be4217d-915c-4006-80b6-71c93eac516a-415x250-IndiaHerald.jpgనటి సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి బాగానే రానిస్తోంది. తన కుమార్తె సుప్రీత తో కలిసి చేసేటటువంటి రీల్స్ వీడియోస్ కూడా తెగ పాపులర్ అవుతూ ఉంటాయి. వీటివల్ల సోషల్ మీడియాలో కూడా వీరు ఎప్పుడు ట్రెండీగా మారుతూనే ఉంటారు. వీరిని చూస్తే తల్లి కూతుర్లు అనేలా ఉండరు. ఇక గ్లామర్ ఫోటోలను తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.కొన్నిసార్లు తమ పోస్టుల వల్ల సురేఖ , సుప్రీత ట్రోలింకు గురవుతూ ఉంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రంSUPRITHA;PHOTOS{#}supreeta;surekha vani;Telugu;Instagramసముద్రంలో సురేఖ వాణి కూతురు సుప్రీత అందాల విందు..!!సముద్రంలో సురేఖ వాణి కూతురు సుప్రీత అందాల విందు..!!SUPRITHA;PHOTOS{#}supreeta;surekha vani;Telugu;InstagramSat, 01 Apr 2023 23:00:00 GMTనటి సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి బాగానే రానిస్తోంది. తన కుమార్తె సుప్రీత తో కలిసి చేసేటటువంటి రీల్స్ వీడియోస్ కూడా తెగ పాపులర్ అవుతూ ఉంటాయి. వీటివల్ల సోషల్ మీడియాలో కూడా వీరు ఎప్పుడు ట్రెండీగా మారుతూనే ఉంటారు. వీరిని చూస్తే తల్లి కూతుర్లు అనేలా ఉండరు. ఇక గ్లామర్ ఫోటోలను తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.కొన్నిసార్లు తమ పోస్టుల వల్ల సురేఖ , సుప్రీత ట్రోలింకు గురవుతూ ఉంటారు.
అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సుప్రీత కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రి
త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.. సుప్రీత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కాక రేపిస్తూ ఉంటుంది. క్రమంగా గ్లామర్ ఇంటెన్సిటీ పెంచుతూ కుర్రకారులను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పటికి సుప్రీతనే ఇంస్టాగ్రామ్ లో ఐదు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.. ఇదే రోజులో సుప్రీత అందాలు విందు చేసిందంటే రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని నేటిజెడ్లు కామెంట్లు చేస్తున్నారు.తల్లి కూతుర్లు ఇద్దరు కూడా తరచుగా వెకేషన్ కి వెళుతూ అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. అందమైన ప్రదేశాలను విహరిస్తూ లైఫ్ నీ బిందాసుగా ఎంజాయ్ చేస్తున్నారు.. తాజాగా సుప్రీత మరొకసారి వెకేషన్ కి వెళ్ళింది. థాయిలాండ్లో విహరిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది.అక్కడ పొట్టి షాటులో తన థైస్ అందాలు చూపిస్తూ యువతను మైండ్ బ్లాక్ చేస్తోంది అలాగే సముద్రంలో బోటింగ్ చేస్తూ ఆమె ధరించిన ఓపెన్ షోల్డర్ డ్రస్సులో మతిపోకూడదు అని చెప్పవచ్చుఆమె ఏదో సొగసులు ఉవ్వెత్తున ఎగిసి పడే విధంగా ఉన్నాయి. తరచు సుప్రిత సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటుంది. ఇటీవలే ఒక డాన్స్ వీడియోలు షేర్ చేయగా అందులో లోతులను ధరించలేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.



RRR Telugu Movie Review Rating

సముద్రంలో సురేఖ వాణి కూతురు సుప్రీత అందాల విందు..!!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>