MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3026442041-3f34-493b-b781-8c927f32b803-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3026442041-3f34-493b-b781-8c927f32b803-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. దీనితో ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అనే పేరుతో చిత్ర బృందం అనౌన్స్ చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలకు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖjr ntr{#}koratala siva;Rajamouli;NTR;Jr NTR;News;Pooja Hegde;Director;Hero;Cinemaనిన్నటి నుండి ప్రారంభమైన "ఎన్టీఆర్ 30" మూవీ షూటింగ్..!నిన్నటి నుండి ప్రారంభమైన "ఎన్టీఆర్ 30" మూవీ షూటింగ్..!jr ntr{#}koratala siva;Rajamouli;NTR;Jr NTR;News;Pooja Hegde;Director;Hero;CinemaSat, 01 Apr 2023 13:10:01 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వం లో రూపొంద బోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొంద బోతుంది . దీనితో ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యం లో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అనే పేరుతో చిత్ర బృందం అనౌన్స్ చేసింది . కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది .

మూవీ యొక్క పూజా కార్య క్రమాలకు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ అప్పుడు ప్రారంభం కాబోతోంది ... ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక కేజీ న్యూస్ బయటకు వచ్చింది .

అసలు విషయం లోకి వెళితే ... ఎన్టీఆర్ .... కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ నిన్న రాత్రి నుండి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం రాత్రి సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ మూవీ చిత్రీకరణను నిన్న రాత్రి నుండి ప్రారంభించినట్లు సమాచారం. చిత్ర బృందం ప్రారంభించిన లేటెస్ట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ పది రోజుల షెడ్యూల్లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>