EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/life-styleee5eb849-14c5-40dc-b1cc-06b00efc2469-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/life-styleee5eb849-14c5-40dc-b1cc-06b00efc2469-415x250-IndiaHerald.jpgపెళ్లి అంటేనే నూరేళ్ల పంట అనేది పాత రోజుల్లో ఉండే సామెత. పాశ్చాత్య దేశాల్లో అయిదు రోజులు దూరంగా ఉంటూ కేవలం రెండు రోజులు మాత్రమే భార్యా భర్తలు కలిసుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బుల మోజులో పడి కట్టుకున్న భార్య, భర్త బంధాలను దూరం చేసుకుంటూ ఎవరికి వారు బతుకుతున్నారు. ఇంకా కొంతమందైతే పెళ్లే వద్దనుకుంటున్నారు . పెళ్లి చేసుకుంటే భారం పెరుగుతుందని భావిస్తున్నారు. సాప్ట్ వేర్, స్టార్టప్ సంస్థలు పెట్టుకుని లక్షలు, కోట్లు సంపాదిస్తూ పెళ్లి అనే ముచ్చటను వదిలేస్తున్నారు. ఒక వేళ పెళ్లి చేసుకున్నా కూడా గతంలో LIFE STYLE{#}jeevitha rajaseskhar;Anandam;Husband;marriageకొత్త ట్రెండ్‌: 2 రోజులు పెళ్లాంతో.. మిగిలిన రోజులు?కొత్త ట్రెండ్‌: 2 రోజులు పెళ్లాంతో.. మిగిలిన రోజులు?LIFE STYLE{#}jeevitha rajaseskhar;Anandam;Husband;marriageSat, 01 Apr 2023 13:00:00 GMTపెళ్లి అంటేనే నూరేళ్ల పంట అనేది పాత రోజుల్లో ఉండే సామెత. పాశ్చాత్య దేశాల్లో అయిదు రోజులు దూరంగా ఉంటూ కేవలం రెండు రోజులు మాత్రమే భార్యా భర్తలు కలిసుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బుల మోజులో పడి కట్టుకున్న భార్య, భర్త బంధాలను దూరం చేసుకుంటూ ఎవరికి వారు బతుకుతున్నారు. ఇంకా కొంతమందైతే పెళ్లే వద్దనుకుంటున్నారు . పెళ్లి చేసుకుంటే భారం పెరుగుతుందని భావిస్తున్నారు.


సాప్ట్ వేర్, స్టార్టప్ సంస్థలు పెట్టుకుని లక్షలు, కోట్లు సంపాదిస్తూ పెళ్లి అనే ముచ్చటను వదిలేస్తున్నారు. ఒక వేళ పెళ్లి చేసుకున్నా కూడా గతంలో ఉన్న స్నేహాలు అలానే ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్లికి జనరేషన్ జడ్ అనే కొత్త భాష్యం చెబుతున్నారు. పెళ్లి అనేది భారంగా వినోదంగా చూస్తున్నారు. అంటే అయిదు రోజులు ఎక్కడ తిరిగినా ఓకే. ఎక్కడ ఉన్నా ఓకే కేవలం వీకెండ్స్ లో ఇళ్లకు రావడం. మళ్లీ అయిదు రోజులు వెళ్లిపోవడం ఇదే తంతు జరుగుతోంది.


తద్వారా మానవ బంధాలు, సంబంధాలు అన్ని కృత్రిమంగా మారిపోతున్నాయి. వీళ్లని చూసి భారతీయుల్లో కూడా మార్పు వస్తోంది. 30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటం. పెళ్లంటే ఖర్చవుతుందని భయపడుతున్నారు. ఆ తర్వాత పుట్టబోయే పిల్లలకు సంబంధించి ఖర్చులు పెరుగుతాయని భావించడం ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తున్నారు. ఈ విధమైన ఆలోచనల వల్ల పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు. దీని మూలంగా బంధాలు, బంధుత్వాలను మరిచిపోతున్నారు. అంతర్జాతీయంగా చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ దోరణి కనిపిస్తోంది. పెళ్లి అనే బంధానికి స్వస్తి చెప్పాలని మూర్ఖంగా ఆలోచిస్తున్నారు.


డబ్బులు సంపాదించడం అనేది ఒక లక్ష్యం మాత్రమే. ఆ డబ్బులు ఎన్ని ఉన్నా జీవిత భాగస్వామితో ఉన్న ఆనందం ఎక్కడ పొందలేరు. తాత్కాలిక సుఖాల కోసం పరుగులు పెడుతూ.. శాశ్వతమైన బంధాలను దూరం చేసుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతిని విడనాడి దేశ సంప్రదాయాలను పాటిస్తూ పెళ్లి అనే బంధానికి విలువ తీసుకురావాలి.



RRR Telugu Movie Review Rating

"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>