MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లను ఈ సినిమా బృందం ఫుల్ జోరులో నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఏ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు "ఏ" సర్టిఫికెట్ లభించింది. అలraviteja{#}vedhika;Hyderabad;Josh;News;Event;ravi teja;Ravi;Success;cinema theater;Hero;Cinema"రావణాసుర" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ..!"రావణాసుర" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ..!raviteja{#}vedhika;Hyderabad;Josh;News;Event;ravi teja;Ravi;Success;cinema theater;Hero;CinemaSat, 01 Apr 2023 13:04:16 GMTమాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లను ఈ సినిమా బృందం ఫుల్ జోరులో నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఏ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు "ఏ" సర్టిఫికెట్ లభించింది. 

అలాగే ఈ మూవీ బృందం ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ 141 నిమిషాల 56 సెకండ్ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 1 వ తేదీన శిల్పకళా వేదిక ... హైటెక్ సిటీ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ రోజు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున శిల్పకళా వేదిక ... హైటెక్ సిటీ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మరో సారి అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న రవితేజమూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>