BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbie1b3a3f6-5bfa-430b-8bff-23e315525d5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbie1b3a3f6-5bfa-430b-8bff-23e315525d5f-415x250-IndiaHerald.jpgచట్టం చేతులు చాలా పెద్దవి.. తప్పు చేస్తే ఎప్పటికైనా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అయితే అందుకు చాలా సమయం పట్టొచ్చు. ఈ విషయాన్ని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష పడిన ఘటన మరోసారి రుజువు చేస్తోంది. మిజోరం విశ్రాంత ఐఏఎస్ అధికారి కవాడి నర్సింహాకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. కవాడి నర్సింహా అనే ఐఏఎస్‌ 1991 నుంచి 2006 మధ్య ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్నారని అభియోగం వచ్చింది. కవాడి నర్సింహా ఆదాయానికి మించి రూ.32 లక్షల ఆస్తులు కూడబెట్టుకున్నారని సీబీఐ అభియోగం మోcbi{#}court;CBI;Hyderabad20 ఏళ్ల కేసులో రిటైర్‌ అయ్యాక ఐఏఎస్‌కు జైలు?20 ఏళ్ల కేసులో రిటైర్‌ అయ్యాక ఐఏఎస్‌కు జైలు?cbi{#}court;CBI;HyderabadSat, 01 Apr 2023 18:02:41 GMTచట్టం చేతులు చాలా పెద్దవి.. తప్పు చేస్తే ఎప్పటికైనా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అయితే అందుకు చాలా సమయం పట్టొచ్చు. ఈ విషయాన్ని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష పడిన ఘటన మరోసారి రుజువు చేస్తోంది. మిజోరం విశ్రాంత ఐఏఎస్ అధికారి కవాడి నర్సింహాకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. కవాడి నర్సింహా అనే ఐఏఎస్‌ 1991 నుంచి 2006 మధ్య ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్నారని అభియోగం వచ్చింది.


కవాడి నర్సింహా ఆదాయానికి మించి రూ.32 లక్షల ఆస్తులు కూడబెట్టుకున్నారని సీబీఐ అభియోగం మోపింది. కవాడి నర్సింహా 2006లో సీబీఐ కేసు నమోదు చేసి 2010లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది హైదరాబాద్ సీబీఐ. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత కవాడి నర్సింహాకు మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే.. దర్జాగా ఐఏఎస్‌గా జీవితమంతా బతికిన వ్యక్తి ఇప్పుడు రిటైర్ అయ్యాక జైల్లో కూర్చోవాల్సి వస్తోంది.





RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>