EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india8ea3c890-53d6-4df7-b7df-cbc97bcb6a44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india8ea3c890-53d6-4df7-b7df-cbc97bcb6a44-415x250-IndiaHerald.jpgఅమెరికా యూరప్ దేశాలకు వ్యతిరేకంగా రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా ఒక కూటమిగా, వీళ్ళకి సహకారంగా అక్కడ యూరోపియన్ నాటో ఉన్నట్టుగానే, ఇక్కడ అరబ్ కంట్రీస్ లీగ్ కూడా ఒకటిగా తోడవుతుంది. ఒపెక్ కంట్రీస్ కూడా తోడు అవుతాయి అనే కాన్సెప్ట్ తో ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. మనకు అమెరికానూ మిత్రుడే, రష్యానూ మిత్రుడే, ఇరానూ మిత్రుడే అరబ్ కంట్రీస్ కూడా మిత్రుడే. చైనా ఒక్కటే మనకు శత్రువు కాబట్టి మనకి ఎలా వెళ్లాలి అన్నటువంటిది సమస్య. చైనా తో రష్యా కలిస్తే మనం వాళ్ళతో కలవలేం. అందులో వీళ్ళందరూ కలిసి సైనిక అలయన్సINDIA{#}Russia;Korea; South;Interview;oil;Europe countries;Manam;Narendra Modi;televisionచైనా కారణంగా భారత్‌, రష్యాలకు చెడుతుందా?చైనా కారణంగా భారత్‌, రష్యాలకు చెడుతుందా?INDIA{#}Russia;Korea; South;Interview;oil;Europe countries;Manam;Narendra Modi;televisionSat, 01 Apr 2023 18:00:00 GMTఅమెరికా యూరప్ దేశాలకు వ్యతిరేకంగా రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా ఒక కూటమిగా, వీళ్ళకి సహకారంగా అక్కడ యూరోపియన్ నాటో ఉన్నట్టుగానే, ఇక్కడ అరబ్ కంట్రీస్ లీగ్ కూడా ఒకటిగా తోడవుతుంది. ఒపెక్ కంట్రీస్ కూడా తోడు అవుతాయి అనే కాన్సెప్ట్ తో ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. మనకు అమెరికానూ మిత్రుడే, రష్యానూ మిత్రుడే, ఇరానూ మిత్రుడే అరబ్ కంట్రీస్ కూడా మిత్రుడే. చైనా ఒక్కటే మనకు శత్రువు కాబట్టి మనకి ఎలా వెళ్లాలి అన్నటువంటిది సమస్య.


చైనా తో రష్యా కలిస్తే మనం వాళ్ళతో కలవలేం. అందులో వీళ్ళందరూ కలిసి సైనిక అలయన్స్ పెట్టుకుంటారనే ఇష్యూ వచ్చింది. అయితే రష్యా భారత్ కు అభియమిచ్చింది, మేము స్నేహపూర్వకంగా ఉంటున్నాం కానీ సైనిక పరమైన అలయన్స్ ఏమీ కట్టమని చెప్పింది అది. ఒకరకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ సర్కార్ గట్టిగా ప్రెజర్ పెట్టేదీ అదే.


ఆయిల్ మనం ఎక్కువగా కొంటున్నాం. ఏడాదికి 4 లక్షల కోట్ల ఆయిల్  కొంటున్నాం . ఆ దశలో ఇంకా మనం వ్యాపారాలు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాం. చైనా వాళ్లు కానీ కలిస్తే కనుక మనకు తలనొప్పి. ఈ విషయంలోనే రష్యా తేల్చి చెప్పేసింది. చైనాతో సైనిక పరమైన కూటమి లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. సైనిక సహకారం విషయంలో తాము ఏదీ దాచడం లేదని పుతిన్ అన్నారు.


ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా పుతిన్ మరియు అతని చైనా మిత్రుడు జింపింగ్ తమ స్నేహాన్ని చాటుకున్న తర్వాత రష్యా అధ్యక్షుడి నుండి ప్రకటన వచ్చింది.  మాస్కోతో వారి మునుపటి సంబంధాలు మరింత సన్నిహితమయ్యేలా ప్రతిజ్ఞ చేశారు. చైనా అధ్యక్షుడు వెళ్లి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన అలయన్స్ గురించి ఒక స్పష్టత ఇచ్చేశాడు. దాంతో మేము స్నేహపూర్వకంగా ఉంటున్నాం తప్పించి ఒక కూటమిగా అయితే ఉండాలనుకోవడం లేదు అని ఒక స్పష్టత అయితే ఇచ్చేసాడు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>