MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy7d6defbc-e652-4a53-ac1c-1d1d1e9ffc13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy7d6defbc-e652-4a53-ac1c-1d1d1e9ffc13-415x250-IndiaHerald.jpgడబ్ స్మస్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా పేరుపొందింది ఆషు రెడ్డి. తన అందంతో రీల్స్ తో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ సమయంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేయడంతో ఈమెకు మరింత కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. మొదట ఈ అమ్మడు బోల్డ్ నేస్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలతో కుర్రకారులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉండేది. రోజులో కనీసం రెండు మూడుసార్లు అయిన ఈమె గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా చీర కట్టులో మైమరASHU REDDY{#}Ram Gopal Varma;Traffic police;Jr NTR;Master;Director;Pink;Reddy;Bigboss;Success;Interview;Beautiful;BEAUTYచీర కట్టులో హైలెట్ అవుతున్న ఆషు రెడ్డి..!!చీర కట్టులో హైలెట్ అవుతున్న ఆషు రెడ్డి..!!ASHU REDDY{#}Ram Gopal Varma;Traffic police;Jr NTR;Master;Director;Pink;Reddy;Bigboss;Success;Interview;Beautiful;BEAUTYSat, 01 Apr 2023 22:00:00 GMTడబ్ స్మస్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా పేరుపొందింది ఆషు రెడ్డి. తన అందంతో రీల్స్ తో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ సమయంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేయడంతో ఈమెకు మరింత కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. మొదట ఈ అమ్మడు బోల్డ్ నేస్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలతో కుర్రకారులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉండేది. రోజులో కనీసం రెండు మూడుసార్లు అయిన ఈమె గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు తాజాగా చీర కట్టులో మైమరిపించే విధంగా ఆషు రెడ్డి సాంప్రదాయమైన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈమే అభిమానుల సైతం ఎప్పుడూ కూడా ఇలాగే చూసేదానికి ఇష్టపడతారు. గ్లామర్ మెరుపులతో ఎంత మెర్పించిన సాంప్రదాయమైన దుస్తులలో ఆషు రెడ్డి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఈమె షేర్ చేసిన ఫోటోలను సైతం అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.ఆషు రెడ్డి సాంప్రదాయమైన దుస్తులను రెండింతల అందాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పింక్ కలర్ ట్రాన్స్ఫారంట్ శారీలో గ్రీన్ బ్లౌజ్ అట్రాక్షన్ నెక్లెస్ ధరించి తన అందానికి మరింత అందం తెచ్చింది ఆషు రెడ్డిబిగ్ బాస్ బ్యూటీ గా పేరుపొందిన ఈ అమ్మడు బిగ్ బాస్ లో రెండుసార్లు వెళ్లినా కూడా సక్సెస్ కాలేక పోయింది. ఇప్పుడు చాలా పద్ధతిగా దర్శనమివ్వడంతో ఈమె అభిమానులు కామెంట్లతో ఏమైనా ఆకాశానికి ఎత్తేస్తున్నారు చాలా ట్రెండీగా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు ఆషు రెడ్డి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ అమ్మడు కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది రీసెంట్గా ఫోకస్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది అలాగే ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆషు రెడ్డి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
RRR Telugu Movie Review Rating

సముద్రంలో సురేఖ వాణి కూతురు సుప్రీత అందాల విందు..!!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>