EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/suryacac43b7b-3548-45cb-8cda-4349700dac34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/suryacac43b7b-3548-45cb-8cda-4349700dac34-415x250-IndiaHerald.jpgఆన్ స్క్రీన్ ఇంకా ఆఫ్ స్క్రీన్ ఈ రెండిట్లో కూడా బెస్ట్ పెయిర్ గా పేరు పొందిన జ్యోతిక ఇంకా సూర్య జంట ఇప్పుడు ట్రోల్స్ కి గురవుతున్నారు. మన ఆంధ్ర వాళ్ళకీ, తమిళనాడు యాక్టర్లకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే మన వాళ్ళు భావోద్వేగ పూరితమైన అంశాల్లో వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఉంటుందంటేనే స్పందిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల టైంలో హైదరాబాదులో ఉండాల్సి వస్తుంది కాబట్టి తెలంగాణని సమర్థించారు చాలామంది. ఆంధ్రా విషయాన్ని పక్కన పెట్టేశారు. తర్వాత ఆంధ్రాలో అధిక ఆదాయం వస్తుందని తెలిసిన తర్వాత జగన్ మోSURYA{#}jyothika;Jagan;Tamilnadu;Telangana;Hindi;surya sivakumar;Houseహీరో సూర్యని ఆటాడేసుకుంటున్న తమిళ జనం?హీరో సూర్యని ఆటాడేసుకుంటున్న తమిళ జనం?SURYA{#}jyothika;Jagan;Tamilnadu;Telangana;Hindi;surya sivakumar;HouseSat, 01 Apr 2023 20:00:00 GMTఆన్ స్క్రీన్ ఇంకా ఆఫ్ స్క్రీన్ ఈ రెండిట్లో కూడా బెస్ట్ పెయిర్ గా పేరు పొందిన జ్యోతిక ఇంకా సూర్య జంట ఇప్పుడు ట్రోల్స్ కి గురవుతున్నారు. మన ఆంధ్ర వాళ్ళకీ, తమిళనాడు యాక్టర్లకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే మన వాళ్ళు భావోద్వేగ పూరితమైన అంశాల్లో వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఉంటుందంటేనే స్పందిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల టైంలో హైదరాబాదులో ఉండాల్సి వస్తుంది కాబట్టి తెలంగాణని సమర్థించారు చాలామంది. ఆంధ్రా విషయాన్ని పక్కన పెట్టేశారు.


తర్వాత ఆంధ్రాలో అధిక ఆదాయం వస్తుందని తెలిసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి దగ్గరకొచ్చి కూర్చున్నారు. ఎంతవరకూ అవసరమో అంతవరకు స్పందిస్తారు మన వాళ్ళు. ఒక పక్కన తమిళనాడులో అయితే విపరీత వాదం, హిందీ వ్యతిరేక ఉద్యమం హిందీ అంటే తరిమికొట్టండి ఇలాంటి నినాదాలు. వాళ్లు పద్ధతి ఏంటంటే మన దగ్గరికి ఇంకొకరు రాకుండా ఉండాలంటే ఎదుటి వాడిని తక్కువ చేసి చూపించినట్టు చూపించాలి.


అందులో జరిగే ఇటువంటి ప్రయత్నమే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాంట్లో భాగంగా నడుస్తున్నటువంటి వ్యవహారంలో కీలకమైన పరిణామం ఏంటంటే  ఎవరైతే హిందీ వద్దన్నటువంటి సూర్య తన బిడ్డను తీసుకెళ్లి ముంబైలోని ఒక స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ 70 కోట్లు పెట్టి ఇల్లు కొనడమే కాకుండా జ్యోతికని కూడా అక్కడికి పంపించారు. ఇప్పుడు అదే వాళ్లకి పెద్ద ఇష్యూ అయ్యి కూర్చున్న సందర్భం అయితే వచ్చింది అక్కడ.


ఆ విషయాన్ని పోస్ట్ చేసిన తర్వాత మరి హిందీ భాషలో కూడా చేస్తారు కదా మీరు సినిమాలు, మరి హిందీ మాత్రం వద్దు తరిమి కొట్టండి అని ఎలా మాట్లాడుతారు అని నెటిజెన్స్ సూర్య ఇంకా జ్యోతిక లను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే హిందీ స్కూల్లో అక్కడ హిందీలోనే బోధిస్తారు కదా మరి అక్కడ కూడా తమిళ్లోనే నేర్పించమంటారా లేదా తమిళంలోనే మాట్లాడుతారా అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

సముద్రంలో సురేఖ వాణి కూతురు సుప్రీత అందాల విందు..!!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>