MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా ... రావు రమేష్ , సునీల్ , అనసూయ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఫాహధ్ ఫజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. allu arjun{#}fazil;rao ramesh;Crush;anasuya bharadwaj;Anasuya;Samantha;Allu Arjun;sunil;Director;Music;Audience;Success;sree;Heroine;Cinema"పుష్ప 2" డిజిటల్ రైట్స్ కు ఏకంగా అంత ధర కోడ్ చేస్తున్న మూవీ యూనిట్..!"పుష్ప 2" డిజిటల్ రైట్స్ కు ఏకంగా అంత ధర కోడ్ చేస్తున్న మూవీ యూనిట్..!allu arjun{#}fazil;rao ramesh;Crush;anasuya bharadwaj;Anasuya;Samantha;Allu Arjun;sunil;Director;Music;Audience;Success;sree;Heroine;CinemaSat, 01 Apr 2023 14:03:40 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా ... రావు రమేష్ , సునీల్ , అనసూయమూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఫాహధ్ ఫజిల్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు గాను ప్రేక్షకుల నుండి .. విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ రెండవ భాగం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ ప్రారంభం అయింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సంవత్సరం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఒక వీడియోను విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కి ఉన్న క్రేజ్ దృశ్య ఈ చిత్ర బృందం ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ కు ఏకంగా 200 కోట్లకు కోడ్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ నెట్ ఫ్లి డిజిటల్ సంస్థ తో బెర సారాలు ఆడుతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>