MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolliwood-heroes-usa69a05109-412f-416f-b1ca-7ae3c8fb31b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolliwood-heroes-usa69a05109-412f-416f-b1ca-7ae3c8fb31b1-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం ఇండస్ట్రీలో రాణించాలని కలలు కంటూ ఎంతో మంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది మాత్రమే ఈ కళలను సహకారం చేసుకున్నారు. మరి కొంతమంది అడపా దడపా సినిమాలలో నటించి సినీ ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. ఇక టాలీవుడ్లో స్టార్ హీరోలుగా పేరుపొందిన మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్ పవన్ కళ్యాణ్ ,ప్రభాస్ ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ తదితర నటులు ఉన్నారు. వీరు విడుదలైన సినిమాలన్నీ ఇప్పటివరకు యూఎస్ఏ ఎంతటి కలెక్షన్లు రాబట్టాయి ఎన్ని సినిమాలు రాబట్టాయో తెలుసుకుందాం. ఇప్పటివరTOLLIWOOD;HEROES;USA{#}mahesh babu;kalyan;Nani;Allu Arjun;Chiranjeevi;Arjun;Ram Charan Teja;NTR;News;Cinemaటాలీవుడ్ హీరోలలో USA లో ఎక్కువ శాతం సక్సెస్ సాధించిన హీరో ఎవరో తెలుసా..?టాలీవుడ్ హీరోలలో USA లో ఎక్కువ శాతం సక్సెస్ సాధించిన హీరో ఎవరో తెలుసా..?TOLLIWOOD;HEROES;USA{#}mahesh babu;kalyan;Nani;Allu Arjun;Chiranjeevi;Arjun;Ram Charan Teja;NTR;News;CinemaSat, 01 Apr 2023 07:34:02 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం ఇండస్ట్రీలో రాణించాలని కలలు కంటూ ఎంతో మంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది మాత్రమే ఈ కళలను సహకారం చేసుకున్నారు. మరి కొంతమంది అడపా దడపా సినిమాలలో నటించి సినీ ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. ఇక టాలీవుడ్లో స్టార్ హీరోలుగా పేరుపొందిన మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్ పవన్ కళ్యాణ్ ,ప్రభాస్ ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ తదితర నటులు ఉన్నారు. వీరు విడుదలైన సినిమాలన్నీ ఇప్పటివరకు యూఎస్ఏ ఎంతటి కలెక్షన్లు రాబట్టాయి ఎన్ని సినిమాలు రాబట్టాయో తెలుసుకుందాం.


ఇప్పటివరకు తెలిపిన సమాచారం ప్రకారం.. మహేష్ బాబు నటించిన చిత్రాలలో 11 సినిమా లు అత్యధి కంగా కలెక్షన్లు సాధించి మొదటి స్థానంలో ఉన్నది.. అలాగే నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రాలలో 9 సినిమాలు కలెక్షన్లు సాధించి రెండవ స్థానంలో ఉన్నది. ఇక ఎన్టీఆర్ నటించిన ఇప్పటివరకు చిత్రాలలో ఏడు సినిమాలను అత్యధిక కలెక్షన్లు సాధించి మూడో స్థానంలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలన్నిటిలో కూడా ఆరు సినిమాలు కలెక్షన్లను రాబట్టాయి. నాలుగవ స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ నటించిన చిత్రాలలో 5 సినిమాలు యూఎస్ఏ లో బాగా కలెక్షన్లు రాబడ్డాయి. దీంతో అల్లు అర్జున్ 5వ స్థానంలో నిలిచారు.


ప్రభాస్ నటించిన ఇప్పటివరకు చిత్రాలలో యూఎస్ఏ లో నాలుగు సినిమాలు మాత్రమే కలెక్షన్లు సంపాదించాయి. ఇక తర్వాత చిరంజీవి నటించిన చిత్రాల 4 కలెక్షన్లు బాగా ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ నటించిన చిత్రాలు మూడు మాత్రమే యూఎస్ఏ లో కలెక్షన్లు బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు మాకు అందించిన సమాచారం ప్రకారం ఈ విధంగా తెలియజేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో వీటి సంఖ్య పెరగవచ్చు అని అభిమానుల సైతం తెలియజేస్తూ ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : అందరు సజ్జలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>